Devotional Articles

క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది.  సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్    క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరేశుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే!ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితేత్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్!సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీరాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః!కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకాస్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే!వైకుంఠేచ మహాలక్ష్మీః ..
దిన ఫలాలు 29-03-2024
మేషం:  చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. తగాదాలకు దూరంగా వుండండి. సోదరుల నుండి వచ్చిన సమాచారం వల్ల ఆనందం కలుగుతుంది. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు చేస్తారు. వృషభం: ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని వ్యక్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. మిథునం: నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంద..
గణపతి అలంకారాలు..నామాలు..
గణపతి అలంకారాలు..నామాలు.. సంకట హర చతుర్థి సందర్భంగా .. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. భావం:శ్వేత వస్త్రధారి, సర్వవ్యాపి చంద్రకాంతితో శోభించువాడు, నాలుగు భుజములు గలవాడు, ప్రశాంత పదనంతో రంజిల్లువాడు అగు గణపతి దేవుని సర్వ విఘ్నములు తొలుగుటకై ధ్యానించుచున్నాను. వినాయకుని అలంకారాలు.......స్వర్ణాభరణాలంకృత గణపతివిశ్వరూప గణపతిసింధూరాలంకృత గణపతిహరిద్రా (పసుపు) గణపతిరక్తవర్ణ గణపతిపుష్పాలంకృత గణపతిచందనాలంకృత గణపతిరజతాలంకృత గణపతిభస్మాలంకృత గణపతిమూల గణపతి.ఇవి గణపతి నవరాత్రులలో..చేసే అలంకారాలు.! వినాయకుని నామాలు.......
దిన ఫలాలు 28-03-2024
మేషం:  దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృషభం: ప్రయాణాలు లాభిస్తాయి. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సాఫీగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. మిథునం: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు అనుకూలం. కర్కాటకం: అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ..
Holi Pournami : హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ
హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ,వసంతోత్సవంఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..?తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వ దినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపు కుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపు కుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి.  హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర..
దిన ఫలాలు 27-03-2024
మేషం:  ముఖ్యమైన విషయాలపై దీర్ఘాలోచనలు చేస్తారు. వ్యాపార సంబంధమైన ఋణాలు తీసుకుంటారు. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మీ ప్రతిష్టను కాపాడుకోగలుగుతారు. వృషభం: పోటీపరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. బంధువులలో రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబసభ్యుల నుండి శుభవార్తలు. మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వివాదస్పద విషయాలకు దూరంగా ఉండండి. కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభ..
25-03-2024 పంబా ఆరాట్టు
25-03-2024 పంబా ఆరాట్టు అమృత స్వరూపుడైన అయ్యప్ప సన్నిధి క్రింద ప్రవహిస్తున్న , పరమపావనమైన దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన ప్రవాహమే పంబానది. సమున్నతమైన పర్వత శ్రేణుల మధ్య - నిశ్చల తపమాచరిస్తున్న ముని పుంగవుల్లా నిలిచియున్న వృక్ష రాజముల నడుమ నిర్మల నీటి ప్రవాహమే పంబ. పరమ పావనమైన పంబాతీరాన పందళ ప్రభువైన రాజశేఖరునకు దొరికిన ఆణిముత్యమే మన పంబా బాలుడగు మణికంఠుడు. అలలు అలలుగా ప్రవహిస్తున్న పంబపై నుండి వీస్తున్న పిల్లగాలులే నాడు మన మణికంఠబాలునికి సేదదీర్చాయి , లాలించాయి , ఆడించాయి.అందుకే సంవత్సరాని కొమారు తన జన్మస్థలమైన పంబలో జలకమాడడానికి మన కొండల రాయడు కొండదిగి పంబ కడకు వస్తాడు. ఆ చల్లని నీట స్నాన..
దిన ఫలాలు 26-03-2024
మేషం: రాబడి పెరుగుతుంది. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. శుభవార్తలు వినగలుగుతారు. వృషభం: వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వస్తు సేకరణ. అవసరానికి ధనం చేతికి అందుతుంది. మిథునం: స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి స్వల్ప లాభాలు పొందుతారు. కర్కాటకం: నూతన ఆదాయం మార్గాలను అన్వేషిస్తారు. పై అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తిలో..
 చంద్రగ్రహణం 2024
ఈ ఏడాది మెుదటి చంద్రగ్రహణం హోలీ పండుగ మార్చ్ 25న 2024 రోజున సంభవించబోతుంది. ఈ గ్రహణం ఉదయం 10:23 గంటలకు మెుదలై.. మధ్యాహ్నం 3:02 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి యధావిధిగా పూజలు మొదలైన పనులు చేసుకోవచ్చు..
వార ఫలాలు 24-03-2024 నుండి 30-03-2024 వరకు
మేషం: వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మకాలు, కొనుగోలు వల్ల లాభపడతారు.సంతాన పురోగతి జాగ్రత్తలు తీసుకుంటారు. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. కాంట్రాక్టులు, లీజులు ఎక్స్టెన్షన్ అవుతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుంది. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కలిసివస్తాయి.వృషభం: వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సంపాదన, జీవితభాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్థి, ధనం సంపాదిస్తారు. కుటుంబ వ్యవహా..
దిన ఫలాలు 25-03-2024
మేషం:  ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని అతిథులను నుండి కీలక సమాచారం అందుతుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. మిథునం: ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటకం: రుణ వత్తిడుల నుండి బయటపడతారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన మి..
దిన ఫలాలు 24-03-2024
మేషం:  ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు. వస్తు లాభం. వృషభం: దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఊరట కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ప్రముఖులు పరిచయమై సాయం అందిస్తారు. శుభవార్తలు వింటారు. మిథునం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. కర్కాటకం: బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. విందు, విన..
దిన ఫలాలు 23-03-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. భూముల క్రియ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: అనుకోని అవకాశాలు లబిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుత..
రాత్రంతా తెరిచి వుంచే ఆలయం
కాలదేవి.....ప్రపంచమంతటా ఏ ఆలయం ఐనా పగటి పూట తెరిచి రాత్రి పూట మూసివేయబడుతుంది. కానీ.. రాత్రంతా తెరిచి వుంచే ఆలయం ఒకటి ఉంది. అదే కాలదేవి ఆలయం.మానవులు అనుభవిస్తున్నా చెడు సమయాన్ని మంచి సమయంగా మార్చాగలిగే కాలదేవి దేవతను ప్రార్థిస్తే చింతలు పరిష్కారమవుతాయని, ఇబ్బందులు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం.అందుకే ఈ దేవతను సమయ దేవత అని కూడా అంటారు.కాలదేవి దేవత విగ్రహంలో 12 రాశిచక్ర, 27 నక్షత్రాలు మరియు నవ గ్రహాలు ఉన్నాయి. ఈ కళాదేవి అమ్మన్ సమయ చక్రం నడిపే అమ్మవారిగా కొలుస్తారు. ఈ దేవత యొక్క దర్శనం మీకు లభిస్తే, చెడు కాలాలు మంచి కాలంగా మారుతాయి. ఇది సమయం మారుతున్న ఆలయం కనుక దీనిని..
Showing 1 to 14 of 1825 (131 Pages)