Article Search
ఈ రోజు ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకరణమూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు "ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీనారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీసాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీభిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది , కాశీ విశ్వనాధుడు. వీటితో
పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలంద..
ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి దసరా మహోత్సవాలువిజయవాడ :విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా* అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవిగా* అక్టోబర్ 4న గాయత్రీదేవిగా * అక్టోబర్ 5న అన్నపూర్ణ దేవిగా* అక్టోబర్ 6న లలితా త్రిపుర సుందరీదేవిగా * అక్టోబర్ 7న మహాచండీగా * అక్టోబర్ 8న మహాలక్ష్మీ దేవిగా * అక్టోబర్ 9న సరస్వతి దేవిగా* అక్టోబర్ 10న దుర్గాదేవిగా * అక్టోబర్ 11న మహిషాసురమర్దిని, * అక్టోబర్ 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు.#muluguastrology #someshwarashar..
Showing 1 to 2 of 2 (1 Pages)