Article Search
ఆకాశ దీపం అంటే ఏమిటో మీకు తెలుసా ?
శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీకమాసం. కార్తీకమాసం ప్రారంభమైన రోజున దేవాలయాలలో ధ్వజస్తంభానికి ఒక ఇత్తడి పాత్రకి రంధ్రాలు చేసి వత్తులు వేసి, నూనెపోసి దీపాన్ని తాడు సాయంతో ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపోత్సవంలో అనేకమంది భక్తులు పాల్గొని వారి వారి శక్తికొలది నూనె, వత్తులు సమర్పించుకుంటారు. కార్తీకమాసం ముప్పై రోజులపాటు ఈ దీపం వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపం వెలిగించడం వెనుక కారణం ఉంది. దీపావళి రోజు మధ్యాహ్నం పిత్రుదేవతలకి తర్పణం వదులుతారు. కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు పితృదేవతలు అందరూ ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి దారి ..
Showing 1 to 1 of 1 (1 Pages)