Article Search
శ్రీసాయిసచ్చరిత్ర
ఇరవైరెండవ అధ్యాయం
బాబాను ధ్యానించడం ఎలా?భగవంతుడి నైజం గాని, స్వరూపం గాని అగాదాలు. వేదలుగాని, వెయ్యి నాలుకలు కలిగిన ఆదిశేషుడు గాని వాటిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుడి రూపాన్ని చూసి కనుక్కొని తీరాలి.
శ్రీసాయిసచ్చరిత్ర
ఇరవై ఒకటవ అధ్యాయం
ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బి.ఏ., అనంతరావు పాటంకర్ (పూణా), పండరీపురము ప్లీడరు గోరించిన కథలు చెప్పారు. ఈ కథలు అన్నీ ఆనందదాయకమైనవి.
శ్రీసాయిసచ్చరిత్ర
ఇరవయవ అధ్యాయం
ఈ అధ్యాయంలో దాసగుణుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబు ఇంట్లో పనిపిల్ల ఎలా పరిష్కరించిందో హేమాడ్ పంత్ చెప్పారు. మౌళికంగా సాయి నిరాకారుడు. భక్తుల కోసం ఆ ఆకారాన్ని ధరించారు.
శ్రీసాయిసచ్చరిత్ర
పద్దెనిమిది - పందొమ్మిదవ అధ్యాయాలు
హేమాడ్ పంత్ ను బాబా ఎలా ఆమోదించి ఆశీర్వదించారు? సాఠేగారి కథ, దేశ్ ముఖ్ గారి భార్య కథ, సద్విచారాలను ప్రోత్సహించి సాక్షాత్కారానికి దారి చూపించటం,
శ్రీసాయిసచ్చరిత్ర
మూడవరోజు పారాయణ (శనివారం)
పదహారు - పదిహేడవ అధ్యాయాలు
బ్రహ్మజ్ఞానం : గత అధ్యాయంలో చోల్కరు తన మ్రోక్కుని ఎలా చెల్లించుకున్నాడో బాబా దాన్ని ఎలా ఆమోదించారో చెప్పాను.
శ్రీసాయిసచ్చరిత్ర
పదహేనవ అధ్యాయం
ఆరవ అధ్యాయంలో షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవం ఎలా ప్రారంభం అయిందో? ఆ సమయంలో హరిదాసును తీసుకుని రావడం ఎంత కష్టంగా ఉండేదో? చివరికి ఆ పనిని దాసగుణు మహారాజ్ నిర్వహించేలా.
శ్రీసాయిసచ్చరిత్ర
పదనాలుగవ అధ్యాయం
గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదాలతో వివిధ అసాధ్య రోగాలు ఎలా నయమయ్యాయో వర్ణించాను. ఈ అధ్యాయంలో రతన్ జీ వాడియా అనే వారిని బాబా ఆశీర్వదించి సంతానం ఎలా కలగజేశారో వర్ణిస్తాను.
శ్రీసాయిసచ్చరిత్ర
పదమూడవ అధ్యాయం
బాబా మాటలు క్లుప్తంగాను, భావగర్భితంగాను, అర్థపూర్వకంగాను, శక్తివంతంగాను, సమతూకంతోనూ ఉండేవి. వారు ఎప్పుడూ తృప్తిగా, నిశ్చింతగా ఉండేవారు.
శ్రీసాయిసచ్చరిత్ర
పన్నెండవ అధ్యాయం
శిష్టులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడని ఇంతకుముందు అధ్యాయాలలో తెలుసుకున్నాం. కాని సద్గురుమూర్తుల కర్వవ్యం దానికి భిన్నమైనది.
శ్రీసాయిసచ్చరిత్ర
పదకొండవ అధ్యాయం
భగవంతుడు లేదా బ్రహ్మం రెండు విధాలుగా అవతరింప వచ్చు. (1) నిర్గుణస్వరూపం (2) సగుణ స్వరూపం. నిర్గుణస్వరూపానికి ఆకారం లేదు. సగుణస్వరూపానికి ఆకారం ఉంటుంది. రెండూ పరబ్రహ్మం యొక్క స్వరూపాలే.
శ్రీసాయిసచ్చరిత్ర
పదవ అధ్యాయం
ఎల్లవేళలా శ్రీసాయిబాబాను భక్తిప్రేమలతో జ్ఞాపకం ఉంచుకో. ఎలాగంటే బాబా ఎల్లప్పుడు తమ ఆత్మస్వరూపంలోనే లీనమై, అందరికీ హితం చేయడానికే నిమగ్నమై ఉండేవారు.
శ్రీసాయిసచ్చరిత్ర
తొమ్మిదవ అధ్యాయం
షిరిడీ సందర్శనలోని ఒక ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే, బాబా అనుమతి లేనిదే ఎవరూ షిరిడీ విడిచిపెట్టేవారు కాదు. బాబా అనుమతి లేకుండా ఎవరైనా షిరిడీ విడిచిపెట్టి వెళితే, వారు ఊహించని కష్టాలను కొనితెచ్చుకునేవారు.
శ్రీసాయిసచ్చరిత్ర
రెండవరోజు పారాయణం
ఎనిమిదవ అధ్యాయం
ఈ అద్భుత విశ్వంలో భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించాడు.
శ్రీసాయిసచ్చరిత్ర
ఏడవ అధ్యాయం
అద్భుతావతారము
సాయిబాబా హిందువనుకుంటే వారు మహామ్మదీయుడిలా కనిపించేవారు. మహమ్మదీయుడు అనుకుంటే హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించేవారు.