Article Search
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైఆరవ అధ్యాయము
ఒకరోజు గోవానుండి యిద్దరు పెద్దమనుషులు బాబా దర్శనార్థం వచ్చి, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కరించారు. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒకరిని 15 రూపాయలు దక్షిణ ఇవ్వమని అన్నారు.
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పై ఐదవ అధ్యాయం
ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ గురించి వర్ణిస్తున్నా. ఇందులో బాబా రెండు విషయాలు పరీక్షింపబడి లోపం లేదని కనుక్కోవడం కూడా చెప్పబడింది.
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైనాలుగవ అధ్యాయం
నాసిక్ జిల్లాలోని మాలేగావ్ లో ఒక డాక్టరు ఉండేవారు. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయంకాని రాచకురుపుతో బాధపడుతూ ఉండేవాడు. డాక్టరుగారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైమూడవ అధ్యాయం
మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరిద్దాం. వారి కరుణాకటాక్షాలు కొండంత పాపాలను కూడా నశింపజేస్తాయి. మనలోని దుర్గుణాలను పోగొడతాయి
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైరెండవ అధ్యాయం
ప్రారంభంలో హేమాడ్ పంతు, సంసారాన్ని అశ్వత్థవృక్షంతో పోల్చుతూ గీతలో చెప్పిన ప్రకారం దాని వేర్లు పైన కొమ్మలు కింద ఉన్నాయి అన్నారు. దాని కొమ్మలు క్రిందివైపు, మీద వైపు కూడా వ్యాపించి ఉన్నాయి.
శ్రీసాయిసచ్చరిత్ర
ఐదవ రోజు పారాయణ (సోమవారం)
ముప్పై ఒకటవ అధ్యాయం
ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందడం గురించి
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైవ అధ్యాయం
దయామయుడు, భక్తవత్సలుడు అయిన శ్రీసాయికి నమస్కారం. వారు దర్శనంతోనే భవసాగరాన్ని తరింప చేసి మన ఆపదలను తప్పిస్తారు.
శ్రీసాయిసచ్చరిత్ర
ఇరవైతొమ్మిదవ అధ్యాయం
916వ సంవత్సరంలో రామదాసి పంథాకి చెందిన మదరాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకి బయలుదేరింది. అందులో ఒక పురుషుడు అతని భార్య, అతని కుమార్తె, అతని వదిన ఉన్నారు.
శ్రీసాయిసచ్చరిత్ర
ఇరవైఎనిమిదవ అధ్యాయం
శ్రీసాయి అనంతుడు, చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్వంతం సకలజీవులలో ఉన్నారు. వారు సర్వాంతర్యామి, వేదజ్ఞానంలో ఆత్మసాక్షాత్కార విద్యలో వారు పారంగతులు.
శ్రీసాయిసచ్చరిత్ర
ఇరవైఏడవ అధ్యాయం
బాబా మతగ్రంథాలను తమ స్వహస్తాలతో స్పృశించి పవిత్రం చేసి వాటిని తమ భక్తులకు పారాయణం కోసం ప్రసాదిచడం మొదలైనవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాం.
శ్రీసాయిసచ్చరిత్ర
ఇరవైఆరవ అధ్యాయం
ఈ విశ్వంలో కనిపించే ప్రతివస్తువు కేవలం భగవంతుడి మాయతో సృష్టించబడింది. ఈ వస్తువులు నిజంగా ఉండలేదు. నిజంగా వుండేది ఒక్కటే, అదే భగవంతుడు. చీకట్లో తాడును కానీ, దండాన్ని కాని చూసి పాము అనుకున్నట్లు,
శ్రీసాయిసచ్చరిత్ర
ఇరవైఅయిదవ అధ్యాయం
భగవంతుడి అవతారాన్ని, పరబ్రహ్మ స్వరూపుడూ, మహా యోగీస్వరుడూ, కరుణాసాగారుడూ అయిన శ్రీ సాయినాథుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తాము.
శ్రీసాయిసచ్చరిత్ర
ఇరవైనాలుగవ అధ్యాయం
శ్రీసాయిసచ్చరిత్ర
నాలుగవ రోజు పారాయణ (ఆదివారం)
ఇరవైమూడవ అధ్యాయం
నిజంగా ఈ జీవుడు త్రిగుణాలకు అంటే సర్వరజస్తమోగుణాలకి అతీతుడు. కాని మాయచే కప్పబడి, వాడి నైజం అయిన సంచ్చిదానందాన్ని మరిచిపోతూ తానూ శరీరమే అనుకుంటూ,