Article Search

 Tiruchanur Pavitrotsavam  :
 సెప్టెంబరు 16 నుండి 18వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలుతిరుపతి, 2024 సెప్టెంబరు 03: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 15వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది.ఆలయంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్..
ఋషి పంచమి
ఋషి పంచమిభాద్రపద మాసంలో వినాయక చవితి మరసటి రోజు వచ్చే పంచమి 'ఋషి పంచమి' గా జరుపుకుంటాం. భారతీయ ధర్మానికి, ఆధ్యాత్మికతకు మూల స్థంబాలు అయిన గొప్ప గొప్ప మహర్షులలో సప్తర్షులను ఋషి పంచమి రోజు ఒక్కసారి అయినా తలచుకోవాలని పెద్దలు చెబుతారు.ఋషి పంచమి రోజు "అత్రి, కశ్యప, భారద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని" అనే సప్తర్షులను తప్పకుండా స్మరించుకోవాలి. పూర్వకాలంలో ఋషులు ఎందరో ఉన్నారు. కానీ వారిలో సప్తర్షులు ఖ్యాతికెక్కారు.అత్రి మహర్షి* సాక్షాత్తు ఆ మహావిష్ణువునే పుత్రునిగా పొందినవాడు అత్రి మహర్షి. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లినప్పుడు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆ సమ..
Ganapathi Gakaraka Asthotaram  :
గణపతి గకార అష్టోత్తర శత నామావళి ఓం గకారరూపాయ నమః ఓం గంబీజాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణవందితాయ నమః ఓం గణాయ నమః ఓం గణ్యాయ నమః ఓం గణనాతీతసద్గుణాయ నమః ఓం గగనాదికసృజే నమః ఓం గంగాసుతాయ నమః ఓం గంగాసుతార్చితాయ నమః ఓం గంగాధరప్రీతికరాయ నమః ఓం గవీశేడ్యాయ నమః ఓం గదాపహాయ నమః ఓం గదాధరసుతాయ నమః ఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమః ఓం గజాస్యాయ నమః ఓం గజలక్ష్మీపతే నమః ఓం గజావాజిరథప్రదాయ నమః ఓం గంజానిరతశిక్షాకృతయే నమః ఓం ..
Polal Amavasya : 'పోలాల అమావాస్య' పూజ , వ్రత కథ
పిల్లల శ్రేయస్సు కోరే 'పోలాల అమావాస్య' పూజ పోలాల అమావాస్య వ్రత కథ: సనాతన ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వ్రతం, నోముకు ఒక కథ ఉంటుంది. నియమ నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటేనే వ్రతం పరిపూర్ణమై, వ్రత ఫలం దక్కుతుందని శాస్త్రవచనం. అలాగే పోలాల అమావాస్య పూజ చేసుకున్న తర్వాత వ్రత కథను చదువుకోవాలి. పోలాల అమావాస్య కథ:పూర్వ కాలంలో ఓ బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏటా పిల్లలు పుడుతుంటారు. అయితే పుట్టీ పుట్టగానే ఆ పసికందులు ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు. అలా పుట్టిన కొన్ని గంటల్లోపే మరణిస్తున్న బిడ్డలను చూసి ఎంతో దుఃఖంతో ఆ మహిళ ఊరి వెలుపల ఉన్న గ్రా..
 Indrakeeladri Dasara Mahotsavam 2024
ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి దసరా మహోత్సవాలువిజయవాడ :విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా* అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవిగా* అక్టోబర్ 4న గాయత్రీదేవిగా * అక్టోబర్ 5న అన్నపూర్ణ దేవిగా* అక్టోబర్ 6న లలితా త్రిపుర సుందరీదేవిగా * అక్టోబర్ 7న మహాచండీగా * అక్టోబర్ 8న మహాలక్ష్మీ దేవిగా * అక్టోబర్ 9న సరస్వతి దేవిగా* అక్టోబర్ 10న దుర్గాదేవిగా * అక్టోబర్ 11న మహిషాసురమర్దిని, * అక్టోబర్ 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు.#muluguastrology #someshwarashar..
TTD : సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలు
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలుతిరుపతి, 2024 ఆగష్టు 28: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 6, 20, 27వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. సెప్టెంబరు 04న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్వనం ఇవ్వనున్నారు. సెప్టెంబరు 13న శ్రీ గోవింద రాజస్వామివారి అలయంలో పత్రోత్సవాలకు అంకురార్పణసెప్టెంబరు 14 నుండి 16వ తేదీ వరకు పత్రోత్సవాలుసెప్టెంబరు 18న శ్రీ గో..
టిటిడి  : శాస్త్రోక్తంగా గోకులాష్టమి
టిటిడి స్థానిక ఆలయాల్లో శాస్త్రోక్తంగా గోకులాష్టమి తిరుచానూరులో….తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్రీ కృష్ణస్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు.అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. తరువాత గోపూజ, గోకులాష్టమి ఆస్థానం జరిగింది.అదేవిధంగా ఆగష్టు 28న ఉట్లోత్సవంను పురస్కరించుకొని మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్వామి వారికి స్నపన తిరుమంజనం, తరువాత ఊంజల్సేవ జరుగనుంది. సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.30 గంటల వర..
కృష్ణ తత్వం
కృష్ణ తత్వం అధరం మధురం వదనం మధురంనయనం మధురం హసితం మధురమ్ |హృదయం మధురం గమనం మధురంమధురాధిపతేరఖిలం మధురమ్ ||అందంగా ,చిరునవ్వు తో, అందరికి ఆనందాన్ని పంచే శ్రీకృష్ణుడు వెనక ఎన్ని కష్టాలు శ్రీకృష్ణుని జీవితం... దారుణమైన ముళ్ళబాటసుఖంగా, హాయిగా ఉన్నట్టు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు.పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు కృష్ణుడు.కృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రు..
శ్రీ హయగ్రీవ స్తోత్రంజ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతింఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥1॥స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటంసుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనంఅనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలంహతాశేషావద్యం హయవదనమీడేమహిమహః ॥2॥సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాంలయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేఃకథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవంహరత్వంతర్ధ్వాంతం హయవదనహేషాహలహలః ॥3॥ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయాఃప్రజ్ఞాదృష్టే రంజనశ్రీరపూర్వావక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రావాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః ॥4॥విశుద్ధవిజ్ఞానఘనస్వరూపంవిజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షందయానిధిం దేహభృతాం శరణ్యందేవం హయగ్రీవమహం ప్ర..
Tirumala : తిరుమలలో విశేష ఉత్సవాలు
ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు• ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం.• ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.• ఆగస్టు 9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ.• ఆగస్టు 10న కల్కి జయంతి.• ఆగస్టు 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి.• ఆగస్టు 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.• ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం. స్మార్త ఏకాదశి.• ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.• ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం. నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం.• ఆగస్టు 19న శ్రావణపౌర్ణమి. పౌర్ణమి గ..
పంచరంగ క్షేత్రాలు చూసారా?
పంచరంగ క్షేత్రాలు చూసారా? 1.శ్రీరంగపట్నం:– ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్ కథలే గుర్తుకువస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్నానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే!2.తిరుప్పునగర్:– తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామి పేరు ‘అప్పకుడతాన్ పెరుమాళ్’. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడట..
Sri Prasanna Venkateswara Swamy Temple
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా పుష్పయాగంతిరుపతి, 2024 జూలై 22 ; అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆలయంలో జూన్ 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఇందులో భాగంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా ని..
తొలి ఏకాదశి విశిష్టత
తొలి ఏకాదశి విశిష్టత ఆనందంతో పాటు ఆరోగ్యంహిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా.. ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం.ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబో..
దక్షిణాయన పుణ్యకాలం
దక్షిణాయన పుణ్యకాలం : భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి కాలగణo అద్భుతంగా చేశారు. ప్రతి సంవత్సరాన్ని రెండు అయనాలుగా విభజించారు. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. పన్నెండు రాశుల్లో సూర్యుని ప్రవేశాన్ని బట్టి ప్రతినెలా సంక్రాతి వస్తుంది. ఆ పరంపరలో మకరరాశిలో సూర్యుని ప్రవేశం ‘మకర సంక్రాతి’గా నాటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా ఆచరిస్తారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుని ప్రవేశాన్ని దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంగా లెక్కిస్తారు. దీనినే కర్కాటక సంక్రాoతి అని కూడా అంటారు. కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం నాటి నుంచి మకరరాశిలో సూర్యుడి ప్రవేశం వరకు మధ్య కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఆరునెలలు దక్షిణాయ..
Showing 1 to 14 of 782 (56 Pages)