Article Search
నేడు
హనుమత్ విజయోత్సవం 23/04/2024
హనుమంతుని
జన్మ తిథి చైత్రమాసం లోనా ,
వైశాఖంలోనా
ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం
చాలామందిలో కలుగుతుందిఅలాంటి
వారు ఈ కథనం చదివితే సందేహాన్ని
నివృత్తి చేసుకోవచ్చు.పరాశర
సంహిత అనే గ్రంథం ప్రకారం
ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి
,
శనివారం
జన్మించారని తెలిపారు.
అదే
రోజున హనుమంతుని జన్మ తిథి
చేసుకోవాలని చెబుతారు.అయితే
కొన్ని ఐతిహాసాల ప్రకారం
చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు
తదిరత రాక్షసులను సంహరించి
హనుమంతుడు విజయం సాధించినట్లు
కనిపిస్తుంది.
ఈ
కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం
చేసుకునే సంప్రదాయం కొన్ని
చోట్ల ఉంది.
దీన్ని
ఉత్తరాదిలో హనుమంతుని జన్మ
తి..
అక్షయ తృతీయ
వైశాఖ శుద్ధ తదియను అక్షయతృతీయ అని అంటారు. అక్షయము అంటే క్షయం లేనిది, లేక్కలేనిది అని అర్థాలు ఉన్నాయి. ఈ రోజునే కృతయుగం ప్రారంభం అయింది అని పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టే కృతయుగాదే అక్షయతృతీయగా వ్యవహారంలోకి వచ్చిందని పండితులు చెబుతున్నారు. అక్షయతృతీయ రోజునే శ్రీమన్నారాయణుడి ఆరవతారం పరశురాముడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి.
తెలుగు
అక్షరమాల లోని ప్రతి అక్షరం
తో పరమేశ్వరుని స్తుతించే
శివ
అక్షరమాలా స్తోత్రం..
సాంబసదాశివ
సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ
||సాంబసదాశివ
సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ
||
అద్భుతవిగ్రహ
అమరాధీశ్వర,
అగణితగుణగణ
అమృతశివ
ఆనందామృత
ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ
|
ఇందుకళాధర
ఇంద్రాదిప్రియ,
సుందరరూప
సురేశశివ
ఈశసురేశమహేశ
జనప్రియ,
కేశవసేవిత
పాదశివ ...
సాంబ |ఉరగాదిప్రియ
భూషణ శంకర,
నరకవినాశ
నటేశశివఊర్జితదానవనాశ
పరాత్పర,
ఆర్జిత
పాపవినాశశివ
ఋగ్వేదశ్రుతి
మౌళి విభూషణ,
రవిచంద్రాగ్ని
త్రినేత్రశివ
ౠపమనాది
ప్రపంచ విలక్షణ,
తాపనివారణ
తత్వశివ ..
| సాంబ |లింగస్వరూప
సర్..
కామద
ఏకాదశి వ్రతంకామద
ఏకాదశి ని చైత్ర శుద్ధ ఏకాదశి
రోజున జరుపుకుంటారు.
దీనినే
సౌమ్య ఏకాదశి ,
కామద
ఏకాదశి ,
దమన
ఏకాదశి అని కూడా అంటారు.
ఈ
రోజున ఏకాదశి వ్రతాన్ని
విష్ణుపూజ ,
ఉపవాసం
,
జాగరణ
మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ
తొలగిపోతాయని ధర్మ సింధులో
చెప్పబడింది.
పాపాలను
హరింపచేసే ఏకాదశి కాబట్టి
స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని
ఆచరిస్తే వైధవ్యం రాదని
చెప్పబడింది.స్త్రీలు
తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా
భావిస్తూ ఉంటారు.
పూజా
మందిరమే అయినా ...
దేవాలయమే
అయినా వాళ్లు తమ సౌభాగ్యాన్ని
గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ
ఉంటారు.
తమ
సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే
వాళ్లు సకల దేవతలను పూజిస..
సత్యసంధః శ్రీమద్రామాయణం
లోని కథమునివేష
ధారులైన శ్రీరామ సీతా లక్ష్మణులు
శరభంగముని ఆశ్రమము చేరిరి.
శ్రీ రాముని
కమనీయ దివ్యమంగళ స్వరూపమును
చూచుచూ శరభంగుడు శరీర త్యాగము
చేసి విష్ణుపదమును చేరెను.
అనంతరము
దండకారణ్యములో నివసించు
మునీశ్వరులందరూ శ్రీ రామ
చంద్రుని దర్శనార్థం శరభంగ
ముని ఆశ్రమమునకు వచ్చినారు.ఆ
మునీంద్రులను చూచి మాయామానుష
రూపుడైన శ్రీ రాముడు సీతా
లక్ష్మణ సమేతంగా వారందఱికి
సాష్టాంగ ప్రణామములు చేసెను.
ఆ మునులు
సర్వజ్ఞుడైన శ్రీ రామస్వామిని
స్తుతించి సమస్త ముని ఆశ్రములు
చూచి వారిని అనుగ్రహించమని
కోరిరి.
మునీంద్రుల
వెంట సీతారామలక్ష్మణులు
తపోవనములను చూచుటకు బయలుదేరిరి.
ఆ..
శ్రీ రామనవమి పూజావిధానముప్రాతఃకాలమున నిద్రలేచి స్నానాది నిత్యకృత్యాలను ఆచరించి, శుద్ధుడై, తులసీ పుష్ప ఫలాది పూజాద్రవ్యాలను ఏర్పరచుకొని - శ్రీరాముని పటానికి గానీ, విగ్రహనికి గానీ యధావిధి పూజించాలి.శ్రీ కేశవాది - నామాలతో ఆచమనీయం చేసిన తరువాత, ప్రాణాయామం ఆచరించి - సంకల్పించుకోవాలి.మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతర కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః....... దిగ్భాగే, శ్రీశైలస్య...... ప్రథేశే, గంగాగో..
శ్రీ
రామచంద్రాష్టకం
సుగ్రీవమిత్రం
పరమం పవిత్రం సీతాకళత్రం
నవమేఘగాత్రమ్ |
కారుణ్యపాత్రం
శతపత్రనేత్రం శ్రీరామచంద్రం
సతతం నమామి ||
౧
||సంసారసారం
నిగమప్రచారంధర్మావతారం
హృతభూమిభారమ్ |
సదా
వికారం సుఖసింధుసారం శ్రీరామచంద్రం
సతతం నమామి ||
౨
||లక్ష్మీవిలాసం
జగతాం నివాసం లంకావినాశం
భువనప్రకాశమ్ |భూదేవవాసం
శరదిందుహాసం శ్రీరామచంద్రం
సతతం నమామి ||
౩మందారమాలం
వచనే రసాలంగుణైర్విశాలం
హతసప్తతాళమ్ |క్రవ్యాదకాలం
సురలోకపాలంశ్రీరామచంద్రం
సతతం నమామి ||
౪
||వేదాంతగానం
సకలైస్సమానంహృతారిమానం
త్రిదశ ప్రధానమ్ |గజేంద్రయానం
విగతావసానంశ్రీరామచంద్రం
సతతం నమామి ||
౫
||శ్యామాభిరామం
నయనాభిరా..
నేడు 12-04-2024 మత్స్య జయంతి చలల్లోలకల్లోల
కల్లోలినీశ స్ఫురన్నక్రచక్రాటివక్త్రాంబులీనః!
హతో
యేన మీనావతారేణ శ్ఖః స
పాయాదపాయాజ్జగద్వాసుదేవః!!
ప్రస్తుతం
మనమున్నవైవస్వత మన్వంతరానికి
మూలమైన వాడు వైవస్వత ‘మనువు’
కనుక ఆ చరిత్ర తెలుసుకోవడం
‘మానవులు’గా కనీస కర్తవ్యమ్.
మత్స్యావతారం
గురించి భారతం,
భాగవతం,
విష్ణుపురాణం,
హరివంశం
మొదలైన అనేక పురాణాదులలో
వివరింపబడడమే కాక ‘మత్స్యపురాణము’
పేరిట ఒక ప్రత్యేక పురాణం
18పురాణాలలో
ఒకటిగా వ్యాసభగవానునిచే
రచింపబడింది.
పరమాత్ముని
పురాణ పురుష విగ్రహంగా దర్శించిన
సందర్భంలో,
మెదడు
స్థానము ‘మత్స్య పురాణము’యొక్క
స్థానము.
దీని..
ఉగాది
నుంచి శ్రీరామ నవమి వరకు..
చైత్ర
శుద్ధ పాడ్యమి నుంచి…అంటే
‘ఉగాది’ నుంచి మనకు నూతన
సంవత్సరం ప్రారంభమవుతుంది.
అలాగే
ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు
మొదలవుతుంది.
ఈ
వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత
ఉంది.
శిశిరంలో
….
ఆకులు
రాల్చి సర్వస్వం కోల్పోయిన
ప్రకృతికాంత…నవ పల్లవాలతో
చిగిర్చి ,
పూల
సోయగాలతో కనువిందులు చేస్తూ
,
సుగంథాల
సేవలతో ప్రకృతి పురుషునకు
మకరందాల విందులు అందించే..
ఈ
వసంతఋతువు అంటే గుణరహితుడైన
ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే.
అందుకే…
‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో
చెప్పాడు పరమాత్ముడైన
శ్రీకృష్ణుడు.
అనంతమైన
కాలంలో ,
కేవలం
ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు
ఉండే ఈ వసంతఋతువు..
చైత్ర
మాసం విశిష్టత
(09-04-2024
మంగళవారం
నుండి 08-05-2024
బుధవారం
వరకు) “ఋతూనాం
కుసుమాకరాం” అని భగవానుడు
స్వయంగా తానే వసంతఋతువును
అని భగవద్గీతలో చెప్పుకున్న
వసంత ఋతువులో తొలి మాసం
చైత్రమాసం♪.
సంవత్సరానికి
తొలి మాసం కూడాచైత్రమాసం
అనగానే మనకి ఉగాది,
శ్రీరామనవమి
గుర్తుకొస్తాయి.
అవే
కాదు,
దశావతారాలలో
మొదటిది అయిన మత్స్యావతారం,
యజ్ఞ
వరాహమూర్తి జయంతి,
సౌభాగ్యగౌరీ
వ్రతం వంటి విశిష్టమైన
రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.
అలా
చైత్రమాసం సంవత్సరానికి
మొదటి నెలగా మాత్రమే కాక,
అనేక
ఆధ్యాత్మిక,
పౌరాణిక
విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ
మాసంలో చంద్రుడు పౌర్ణమి
నాడు చిత్త నక్షత్రం ..
ఉగాది
ప్రత్యేకం
“తెలుగు
తేజం “ తుర్లపాటి *
పుట్టింది
కరెంట్ కూడా లేని మారు మూల
పల్లెలో. *
MSc పట్టా
అందుకున్నది బోటనీ సబ్జెక్ట్
లో. *
మక్కువ
పెంచుకున్నది జర్నలిజంలో. *
ప్రశంసలు,
పురస్కారాలు
తెలుగులో చేసిన రచనలకు. *
విశిష్ట
వ్యక్తి జీవన సాఫల్య యాత్ర కొంత
మంది జీవితాలు సినిమాల్లో
ట్విస్టుల్లా అనూహ్య మలుపులు
తిరుగుతూనే ఉంటాయి.
అయితే
ఎన్ని మలుపులు ఎదురైనా
వాటిని కూడా తమ లక్ష్య సాధన
కోసం సద్వినియోగం చేసుకునేవారు
చాలా తక్కువ మందే ఉంటారు.
ఈ
కోవకు చెందిన వారే రచయిత..
క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరేశుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే!ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితేత్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్!సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీరాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః!కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకాస్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే!వైకుంఠేచ మహాలక్ష్మీః ..
గణపతి
అలంకారాలు..నామాలు..
సంకట
హర చతుర్థి సందర్భంగా ..
శుక్లాంబరధరం
విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,ప్రసన్నవదనం
ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
భావం:శ్వేత
వస్త్రధారి,
సర్వవ్యాపి
చంద్రకాంతితో శోభించువాడు,
నాలుగు
భుజములు గలవాడు,
ప్రశాంత
పదనంతో రంజిల్లువాడు
అగు
గణపతి దేవుని సర్వ విఘ్నములు
తొలుగుటకై ధ్యానించుచున్నాను.
వినాయకుని
అలంకారాలు.......స్వర్ణాభరణాలంకృత
గణపతివిశ్వరూప
గణపతిసింధూరాలంకృత
గణపతిహరిద్రా
(పసుపు)
గణపతిరక్తవర్ణ
గణపతిపుష్పాలంకృత
గణపతిచందనాలంకృత
గణపతిరజతాలంకృత
గణపతిభస్మాలంకృత
గణపతిమూల
గణపతి.ఇవి
గణపతి నవరాత్రులలో..చేసే
అలంకారాలు.!
వినాయకుని
నామాలు.......
హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ,వసంతోత్సవంఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..?తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వ దినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపు కుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపు కుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర..