Article Search
శ్రావణ సోమవారం వ్రతం
శ్రావణ మాసంలో ఆచరించవలసిన వ్రతాలలో సోమవారం వ్రతం ఎంతో విశిష్టమైనది. శ్రావణ సోమవారం శివుడికి ప్రీతికరం. పరమశివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహాలాన్ని శ్రావణమాసంలోణే స్వీకరించి నీలకంఠుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున శివుడి కరుణాకటాక్షాలు పొందగారే వారు ఉపవాసం లేదా నక్తవ్రతాన్ని ఆచరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చ.
శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం చదవాల్సిన మంత్రాలు !
లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం, ఏ మంత్ర జపం చేయాలన్న విషయం వివరింపబడింది. శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహసిద్ధి కోసం ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది.
దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం – ‘శమీపూజ’ కథ
దేవి అంటే ఒక దేవతాశక్తి. సర్వశక్తిమంతమైన ఈ దేవీ ఆరాధన తొమ్మిది రాత్రులు మరియు పది రోజులలో, అంబ లేదా జగదంబగా, విశ్వానికి మాత;అన్నపూర్ణ, సమృధ్ధిగా ధాన్యాన్ని (అన్నం) ప్రసాదించే తల్లిగా; సర్వమంగళ, అందరికీ మంచి చేకూర్చే తల్లిగా; భైరవిగా; చంద్రిక లేదా చండిగా; లలితగా; భవానిగా; మూకాంబికగా, ఈ తొమ్మిది రూపాలలో పూజించటం.
సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం
సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యముగా పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి.
Rajarajeshwari
Devi Shodashopachara Pooja vidhi
Devi Shodashopachara Pooja vidhi
Achamanam:
Om Keshavaya svaahaa, Om Naraayanaaya svaaha, Om Madhavaaya Svaahaa
Saraswathi Devi
Devi Shodashopachara Pooja vidhi
Annapurna Devi
Devi Shodashopachara Pooja vidhi
Achamanam:
Om Keshavaya svaahaa, Om Naraayanaaya svaaha, Om Madhavaaya Svaahaa
Maha Lakshmi
Devi Shodashopachara Pooja vidhi
Gayatri Devi
Devi Shodashopachara Pooja vidhi
Achamanam:
Om Keshavaya svaahaa, Om Naraayanaaya svaaha, Om Madhavaaya Svaahaa
Bala Tripura Sundari Devi
Devi Shodashopachara Pooja vidhi
Achamanam:
Om Keshavaya svaahaa, Om Naraayanaaya svaaha, Om Madhavaaya Svaahaa
దారిద్ర్య విమోచక స్తోత్రం
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదాం
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం
వాచం పద్మాలయాం పద్మాంశుచిం స్వాహాం స్వధాం సుధాం
గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి?
హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.
భాద్రపద మాసంలోనే పత్రితో పూజ ఎందుకు చేయాలి ? వాటి ఉపయోగాలు
వినాయకుని పూజకు మనం వాడే పత్రిలో ఆకులు, కాయలు, పూలు, పండ్లు ఉన్నాయి. వీటిలో ఎనలేని ఔషధ గుణాలున్నాయి. కేవలం స్పర్శామాత్రంతో కొన్ని రకాల అతి సామాన్య వ్యాధులను నయం చేయగల శక్తి వీటికి ఉంది.