Article Search

శ్రీసాయిసచ్చరిత్ర

తొమ్మిదవ అధ్యాయం

షిరిడీ సందర్శనలోని ఒక ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే, బాబా అనుమతి లేనిదే ఎవరూ షిరిడీ విడిచిపెట్టేవారు కాదు. బాబా అనుమతి లేకుండా ఎవరైనా షిరిడీ విడిచిపెట్టి వెళితే, వారు ఊహించని కష్టాలను కొనితెచ్చుకునేవారు. 

శ్రీసాయిసచ్చరిత్ర

రెండవరోజు పారాయణం

ఎనిమిదవ అధ్యాయం

ఈ అద్భుత విశ్వంలో భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించాడు.

శ్రీసాయిసచ్చరిత్ర

ఏడవ అధ్యాయం

అద్భుతావతారము

సాయిబాబా హిందువనుకుంటే వారు మహామ్మదీయుడిలా కనిపించేవారు. మహమ్మదీయుడు అనుకుంటే హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించేవారు.

శ్రీసాయిసచ్చరిత్ర

ఆరవ అధ్యాయం

సంసారం అనే సాగరంలో జీవుడు అనే ఓడను సద్గురువే సారంగు అయి నడుపుతున్నప్పుడు అది సులభంగా సురక్షితంగా గమ్యం చేరుకుంటుంది. సద్గురువు అనగానే సాయిబాబా స్ఫురణకు వస్తున్నారు.

శ్రీసాయిసచ్చరిత్ర

ఐదవ అధ్యాయం

ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం ఉంది. అక్కడ ధనవంతుడైన మహమ్మదీయుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు వెళుతున్నప్పుడు అతని గుఱ్ఱం తప్పిపోయింది. 

శ్రీసాయిసచ్చరిత్ర

నాలుగవ అధ్యాయం

భగవద్గీత చతుర్థ అధ్యాయంలో 7-8 శ్లోకాలలో శ్రీకృష్ణపరమాత్ముడు ఇలా శెలవిచ్చారు 'ధర్మం నశించినప్పుడు అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను.

శ్రీసాయిసచ్చరితం

మూడవ అధ్యాయం

వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీసాయిసచ్చరిత్ర రాయడానికి బాబా పూర్తి అనుమతి ఇస్తూ ఇలా అన్నారు 'సచ్చరిత్ర వ్రాసే విషయంలో నా పూర్తి సమ్మతి వుంది. నీ పనిని నీవు నిర్వర్తించు, భయపడకు, మనస్సు నిలకడగా ఉంచుకో.

శ్రీసాయిసచ్చరిత్ర

రెండవ అధ్యాయం

మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరిబయట చల్లి కలరా వ్యాధిని తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించాను. ఇదే కాక, శ్రీసాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించాను. 

శ్రీసాయిసచ్చరిత్ర

మొదటిరోజు పారాయణం  (గురువారం)

మహారాష్ట్ర రాష్ట్రంలోని వారందరికీ శ్రీగురుచరిత్ర సుప్రసిద్ధం. ఆ రాష్ట్రం అంతటా దత్తాత్రేయుని భక్తులు దీన్ని చదివారు. కొందరు దీన్ని నిత్యపారయణం చేస్తుంటారు

కనకధార స్తోత్రం చదివేవాళ్ళకు కొన్ని సూచనలు ...

♦ లక్ష్మీదేవి అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతారు. సిరి ఉంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ మహాలక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఆశువుగా 'కనకధారా స్తోత్రం' చెప్పారు. కనకధారా స్తోత్రాన్ని రోజూ

'ప్రదోషకాల' ప్రాధాన్యత ఏమిటి?

 

వందే శంభు ముమాపతి, సురగురుం వందే జగత్కారణమ్

వందే పన్నగభూషణం, మృగధరం, వందే పశూనాం పతిమ్ !

వందే సూర్య శశాంకవహ్ని నయనం, వందే ముకుంద ప్రియమ్

వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరమ్ !!

లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత

పూర్వం క్షీర సాగరమథనం సమయంలో సముద్రంనుండి శ్రీమహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాళాహలం ఉద్భవించాయి అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగాను పేర్కొంటారు. అందుకే గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కధనం కాగా మరొక కధనం ప్రకారం 

లక్ష్మీ కటాక్షం కోసం పాఠించవలసినవి ...?

లక్ష్మీ సంబంధమైన పూజకు పసుపురంగు బట్టలు వేసుకుని పైన శాలువా కప్పుకోవాలి. పశ్చిమాభిముఖంగా కూర్చుని సాధన చేయాలి. కొన్ని కొన్ని నియమాలు సాధారణ వ్యక్తులు పాఠించేలరు కాబట్టి వారి కోసం కొన్ని సూచనలు ...

దీపావళి రోజున అఖండమైన రావిచెట్టు ఆకును కోసుకుని వచ్చి ఆ ఆకులు పూజాస్థలంలో కాని,

లక్ష్మీదేవికి పాదపూజ చేయవచ్చా?

లక్ష్మీదేవి పాదాలకు పూజ చేయకూడదు అనేది భక్తులలో నెలకొన్న ఒక అపోహ మాత్రమే కానీ లక్ష్మీదేవి పాదాలనే పూజించాలని అని అంటున్నాయి గ్రంథాలు. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సరస్వతీబ్రహ్మ విశ్వమంతా వ్యాపించి ఉంటారు. మరి పరమాత్మను అర్చించే సమయంలో ప్రక్కన 

Showing 449 to 462 of 815 (59 Pages)