Article Search

Thirunallar saneeswaran Temple
తిరునల్లార్ దర్భేశ్వర శనీశ్వర స్వామి..............!!( పుష్యమాసం శని ఆరాధన చాలా పవిత్రం )తిరునల్లార్ దర్భేశ్వర శనీశ్వర స్వామి వారికి, పార్వతీ పరమేశ్వరుల ఆదేశానుసారం; మొదటగా నల తీర్థంలో స్నానం చేసి, తడి బట్టలతో, మొదటిగా ధర్భేశ్వర స్వామి వారికి  అభిషేకం తరవాత, ప్రాననాదీని అమ్మకి కుంకుమార్చన తర్వాత, శనీశ్వర స్వామి మూల మూర్తికి పాలు, పెరుగు, నువ్వుల నూనె, గందోధక మహా అభిషేకం చేయించాలి.  తర్వాత కాకులకు నువ్వులు కలిపిన అన్నం వేసి, తర్వాత మళ్ళీ నల తీర్థంలో స్నానం చేసి, మన ఒంటి మీద ఉన్న బట్టలు వదిలేయాలి.  ఇది నియమం.స్థల పురాణమునల మహారాజుకు శని బాధలు తొలగిన ప్రదేశంలో, కొలువై ఉన్న..
May 1 గురువు వృషభ రాశిలోకి మారడం వలన ?
శ్రీ గురుభ్యో నమః  May 1 గురువు వృషభ రాశిలోకి మారడం వలన గురు బలం ఏ రాశుల వారికి ఉంది? May 1 2024 బుధవారం రోజు గురు గ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళుతున్నారు. ఒక సంవత్సరం వరకు అనగా 13-5-2025 వరకు గురువు వృషభం లొనే ఉంటారు. కనుక ఏయే రాశులకు గురుబలం ఉందో తెలుసుకుందాం?మేషరాశి, కర్కాటక రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి, మకర రాశి  రాశులకు గురుబలం సంవత్సరం వరకు ఉంటుంది. కనుక వివాహాది శుభ కార్యాలకు, భూములు కొనుటకు, గృహనిర్మాణ కి, వృత్తి వ్యాపారాల ప్రారంభం కొరకు ,విదేశీ ప్రయాణం, ఏదేని కొత్త పనులు ప్రారంభం కొరకు…ఈ సంవత్సరం ఈ రాశుల వారు చేయవచ్చు మిగితా రాశులు వృషభం, మిధునం, సింహం..
Showing 1 to 2 of 2 (1 Pages)