Article Search
'పితృకర్మ' 'పితృపక్షం' 'పితృదేవతలు'..... ఇలా అన్నీ తండ్రి పరంగానే చెప్తారు. మరి-మరణించిన తల్లి గురించి కర్మచేసేటప్పుడు 'మాతృకర్మ' అని ఎందుకు అనరు? ఇక్కడ కూడా పురుషాధిక్యమా? 'మాతృదేవతలు' హిందువుల్లో లేరా? Book NOW :Mahalayam Paksham Special Pitru Karmalu In Kasi From (30th Sep to 14th Oct 2023)https://shorturl.at/ahjsZజ :సంస్కృతంలో 'పితృ' శబ్దం తల్లిదండ్రులిద్దరికీ వాడబడుతుంది. 'మాతా చ పితాచ పితరౌ' - తల్లిదండ్రులిద్దరినీ కలిపి చెప్పేటప్పుడు (మాతాపితలు) “పితరౌ” అనాలి. అదే తెలుగులో అనేటప్పుడు 'పితరులు' అంటారు. అందువల్ల-‘'పితృ" శబ్దం ఉభయులనూ తెలియజేస్తుంది. 'పితృదేవతలు' వేరు, మరణించిన ప..
Showing 1 to 1 of 1 (1 Pages)