Article Search
భక్తుల పాలిట అదో ఆనంద నిలయం. ఆ పవిత్ర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఓ తీయని ఆధ్యాత్మిక భావన భక్తులను భక్తిభావంలో ముంచెత్తుతుంది.కలియుగ వరదుడి దర్శనం అయ్యేంత వరకూ ఓ పవిత్రమైన అనుభూతి మనసంతా నిండిపోతుంది. సప్తగిరుల మధ్య కొలువై వున్న వేంకటేశ్వరుని మహిమ అంత గొప్పది కనుకనే, ఏడుకొండలు ఎక్కి భక్తులు వెల్లువలా తరలివస్తారు. స్వామి సేవలో తరిస్తారు. అలాంటి స్వామి మహిమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత చెప్పినా తక్కువే. https://youtu.be/FcMQ5v7ePXEవేంకటాద్రి సమ స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి..అంటే ఈ బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. ఆ శ్రీనివ..
Showing 1 to 1 of 1 (1 Pages)