Article Search
ధర్మసందేహాలు-సమాధానంప్ర
:
గణపతి
విగ్రహానికి పూజ చేసి,
ఎంతోచక్కగా
అలంకరించి తిరిగి నీటిలో
కలిపేయడం ఎందుకు?
పైగా
నీటిలో
కరగని
పెద్ద పెద్ద విగ్రహాలను అలా
కలపడం కాలుష్యమే కదా?
అలాగే
అమ్మవారి నవరాత్రులయ్యాక
కూడా నిమజ్జనం చేస్తారు కదా!
మరో
ప్రక్క గణపతికినవరాత్రులు
లేవని,
బాలగంగాధర్
తిలక్ దీనిని ప్రవేశపెట్టాడని
ఒకపెద్దాయన ఒక పత్రికలో
వ్రాశారు?
అది
నిజమేనా?జ
:
గణపతి
విగ్రహాన్ని పూజించితిరిగి
నీటిలో కలపడంలోనే-
మన
విగ్రహారాధన తత్త్వం అర్థమౌతుంది.
విగ్రహాన్ని
మాత్రమే దేవుడనుకోరు
హిందువులు.ఇంట్లో
నిత్యం పూజించే ఇత్తడి, వెండి,
బంగారు
ప్రతిమలు నిమజ్జన చేయనవసరం
లేదు...
Showing 1 to 1 of 1 (1 Pages)