Article Search
Posted on 18.10.2022 |
Updated on 18.10.2022 |
Added in
Devotional |
సూర్యగ్రహణంఆశ్వయుజ బహుళ అమావాస్య అనగా ది . 25.10.2022 వ తేదీ మంగళవారం సాయంత్రంకేతు గ్రస్త , కృష్ణ వర్ణ , పాక్షిక సూర్యగ్రహణంస్పర్శ కాలం (పట్టు) సాయంత్రం గం 05 : 02 ని//లు మధ్య కాలం సాయంత్రం గం 05 : 33 ని//లుమోక్షకాలం (విడుపు) సాయంత్రం గం 06 : 32 ని//లు(కనిపించదు)గ్రహణం ఆద్యంతపుణ్యకాలం గం 00 : 31 ని//లు01) ఈ గ్రహణం స్వాతి నక్షత్రం మరియు తులా రాశినందు సంభవించుచున్నది కావున స్వాతి నక్షత్ర జాతకులు మరియు తులా రాశివారు గ్రహణం చూడరాదు అలాగే గ్రహణ అనంతరం యధావిధిగా గ్రహణ శాంతి చేసుకొ..
Posted on 09.11.2015 |
Updated on 26.09.2016 |
Added in
Festivals |
దీపావళి:
దీపానాం + ఆవలి = దీపావళి ... దీపాల వరుస అని అర్థం. దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
దీపంజ్యోతి పరంబ్రహ్మం దీపంజ్యోతి పరాయణే
దీపేన వరదాదీపం సంధ్యాదీపం నమోస్తుతే
Posted on 09.11.2015 |
Updated on 26.09.2016 |
Added in
Festivals |
నరకచతుర్థశి :
ఆశ్వీయుజ బహుళ చతుర్థశినే నరక చతుర్థశి అని అంటారు. కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రం అడుగులో దాక్కున్నాడు. దేవతలందరూ మహావిష్ణువుకి మొరపెట్టుకోగా, విష్ణుమూర్తి వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించి, భూదేవిని సముద్రంలో నుండి పైకి తీసుకువచ్చాడు. ఆ సమయంలో భూదేవికి అసుర సంధ్య సమయంలో నరకాసురుడు జన్మించాడు
Showing 1 to 3 of 3 (1 Pages)