Article Search
వరాహ జయంతి
వరాహ జయంతి లేదా వరాహ ద్వాదశి,వరాహం అంటే పంది. శ్రీమహావిష్ణువు లోక కళ్యాణార్థం ఎన్నో అవతారాలలో ప్రతి యుగంలోనూ అవతరించాడు. అలాంటి అవతారాలలో ముఖ్యమైన 21 అవతారాలను ఏకవింశతి అవతారాలు అని పిలుస్తారు.
మకర సంక్రాంతి రోజున సూర్యుడి కృప కోసం
మకర సంక్రాంతి రోజున సూర్యుడి కృప పొందడానికి 'భాగ్యోదయ సాధన' వల్ల సాధకుడు సూర్యుడికి కృపాపాత్రుడు అవుతాడు. ఈ సాధన ఎలా చేయాలంటే … సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు పూర్తిచేసుకుని సూర్యుడిని స్మరించుకుని, నమస్కరించాలి. శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. ఒక రాగిపాత్రలో నీటిలో నీళ్ళు పోసుకుని సూర్యుడికి మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి.
మకర సంకక్రాంతి రోజున విష్ణు నృసింహ సాధన విధానం
శ్రీమహావిష్ణువు దశావతారాలలో నాలుగవ అవతారం నృసింహస్వామి నృసింహస్వామి రూపాన్ని నేటి రోజులలో సాధన చేయడం ఎంతో శ్రేష్ఠం. అందులోనూ మకరసంక్రాంతి రోజుల చేయడం మరింత శ్రేష్ఠం. ఈ రూపంలో నృసింహస్వామి ఒకవైపు సౌమ్యత, మరొక వైపు పరాక్రమం ఉంటుంది. నృసింహస్వామి సాధవ చేయడంవల్ల మూడు రకాల బాధలు దూరం అవుతాయి అని పండితులు చెబుతున్నారు.
బలిపాడ్యమి :
కార్తీక శుక్ల పాడ్యమి రోజుని బలిపాడ్యమిగా జరుపుకుంటారు. బలిచక్రవర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి దీనికి బలిపాడ్యమి అనే పేరు ఏర్పడింది. ప్రహ్లాదుని మునిమవడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి దేవాంబ, విరోచనుల కుమారుడు, భార్య ఆశన. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసభగవానుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరుశురాముడు ఈ ఏడుగురూ చిరంజీవులు.
విష్ణుః షోడశనామస్తోత్రం
ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనమ్ |
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిమ్ || ౧ ||
విష్ణుః అష్టావింశతినామ స్తోత్రం
అర్జున ఉవాచ
కిం ను నామ సహస్రాణి జపతే చ పునః పునః |
యాని నామాని దివ్యాని తాని చాచక్ష్వ కేశవ || ౧ ||
విష్ణుషట్పదీ స్తోత్రం
అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః || 1 ||
దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే |