Article Search

 ఓం గం గణపతయే నమః
 ఓం గం గణపతయే నమః గణపతిని తొలిగా పూజిస్తాం మనం అనుసరించే ఆరాధనా విధానాలు అన్నిటిలోనూ గణపతికి ప్రథమ ప్రాధాన్యం ఆ సేతు హిమాచలం శివారాధనకు ఎంత ప్రాధాన్యం ఉందో శివపుత్రుడు గణపతి పూజకు అంతే ప్రాధాన్యం ఉంది కార్యనిర్వహణ లోని విఘ్నాలను దాటిన వారికే అంతిమ విజయం లభిస్తుంది ఆ విజయాన్ని అందుకోవడానికి ప్రతిపాదిక గణపతి ఆరాధన .ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ దీనిని గణేశ గాయత్రి అంటారు వక్రతుండుడైన తత్పురుషుని ధ్యానిద్దాం ఆ దంతి మన బుద్ధి శక్తులను పెంచుతాడు అని దీనికి స్థూలమైన అర్థం ,గణేష్ అధర్వ శిర్షోపనిషత్తు గణేశ రూపాలను గుర్తించి విస్తృతంగా చర్చించింది గణేషుడు భ..
ఓం విఘ్నరాజాయ నమః.
అభయ వరదహస్త పాశదంతాక్షమాలసృణి పరశు రధానో ముద్గరం మోదకాపీఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రంగణపతి రతిగౌరః పాతు హేరంబ నామాప్రాణులంతా ఎలా దుఃఖాలను పోగొట్టుకొని సుఖాలను పొందాలంటే ఎం చేయాలి.. దానికి సంబంధించిన ఉపాయాన్ని చెప్పమని పార్వతి  అడిగినప్పుడు "హేరంబోపనిషత్‌" ప్రారంభంలో సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి చెప్పాడు.  పూర్వం త్రిపురాసుర సంహారం దేవతలందరికీ గొప్ప కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎంత మంది దేవతలు ఎన్ని విధాలుగా పోరాడినా ఫలితం లేకపోయింది.చివరకు లయకారకుడైన ఈశ్వరుడే స్వయంగా యుద్ధ రంగంలోకి దిగాడు. తన యోగబలంతో సహా ఎన్ని బలాలను ప్రయోగించినా శత్రు సంహారం సాధ్యం కాలేదు..

 

 Shree Vigneshwara Ashtottara Shatanamavali

 

om vinaayakaaya namah

om vighnaraajaaya namah

om gouriputraaya namah

 

 

శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి:

ఓం వినాయకాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం గౌరీపుత్రాయ నమః

Showing 1 to 4 of 4 (1 Pages)