Article Search

Importance Of  Urmila Devi in  Ramayanam
ఊర్మిళాదేవి ఇంత గొప్పదని మీకు తెలుసా!ఊర్మిళాదేవి ఇంత గొప్పదని మీకు తెలుసా! అవతారపురుషుడైన శ్రీరామచంద్రుడి గుణవిశేషణాలకు ప్రభావితులై ఆయన సోదరుల నుంచి సకల పరివార జనం ఆదర్శమూర్తులుగా అలరారి తరించారు.అలా త్యాగనిరతిలో సీతమ్మవారికి సాటిగా లక్ష్మణుడి అర్ధాంగి ఊర్మిళాదేవి ఉదాత్త వ్యక్తిత్వాన్ని చాటుకుంది. సీతాదేవి ప్రాభవం మాటున మరుగున పడినట్లు కనిపించినా, ఆమె ఔన్నత్యం ఎన్నటికీ మరువరానిది! అందుకే గోస్వామి తులసీ దాస్ తన రామచరిత మానస్'లో 'ఓ ఊర్మిళాదేవీ! నాకు నీ ఔదార్యాన్ని వర్ణించే శక్తి లేదు.నీకు వందనం మాత్రమే చేయగలను' అంటాడు. సీతారాముల పట్టాభిషేకం అన్న శుభవార్తకు ముందుగా స్పందించి, సంతోషపడిన వ్యక్తి ఊర..
Showing 1 to 1 of 1 (1 Pages)