Article Search

Significane of  Shani Trayodashi
శని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతోమంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి.. ఎలా చేయాలి.. తెలుసుకుందామా...?శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తుంటారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికి వెడుతూ వెనక్కు తిరిగి చూడకూడదని, వెనక్కి తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తుల్ని పదే పదే హెచ్చరిస్తూంటారు. త్రయోదశి వ్రతం .త్రయోదశి వ్రతం శనివారంతో కుడిన ఒక శుక్ల త్రయోదశితో ప..
Shani trayodashi on July1st 2023
Shani trayodashi 2023: శని త్రయోదశి 01-07-2023 శనివారం రోజు వస్తోంది. శనిత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం, నవగ్రహ ఆలయ దర్శనం, శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. శని త్రయోదశి రోజున చేయాల్సినవి, చేయకూడనివి వివరించారు. శని త్రయోదశి రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించిన వారికి శని దోషాలు తొలగుతాయి. 2023వ సంవత్సరంలో శని కుంభరాశిలో సంచరించుట వలన శనికి తైలాభిషేకం ఈ రాశులు వారు ఆచరించాలి. మకర, కుంభ, మీన రాశుల వారు (ఏలినాటి శని ప్రభావం వలన), కర్కాటక రాశి వారు (అష్టమశని ప్రభావం వలన), వృశ్చిక రాశి వారు (అర్ధాష్టమ శని ప్రభావం వలన) శనికి తైలాభిషేకం చేయించుకో..

ధనత్రయోదశి కథ:

 

పూర్వం హిమ అనే రాజుకి ఒక్కడే సంతానం. ఆ బాలుడు క్షత్రియుడు కనుక కత్తిసాము, గుర్రపుస్వారీ మొదలైన క్షత్రియ విద్యలు నేర్చుకున్నాడు. యువరాజు జాతకరీత్యా వివాహం అయిన నాలుగవ రోజున మరణిస్తాడు అని పురోహితులు తెలిపారు. అయినా ఒక రాకుమారి అతడిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. వారిరివురికీ వివాహం జరిగిన నాలుగవ రోజున రాకుమారి తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి రాకుమారిడి ఇంటిముందు బంగారు ఆభరణాలను రాశిగా పోసి, దీపాలను వెలిగిస్తుంది.

Showing 1 to 3 of 3 (1 Pages)