Article Search
ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు• ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం.• ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు
పురిశైవారి తోటకు వేంచేపు.• ఆగస్టు 9న గరుడ పంచమి, తిరుమల
శ్రీవారి గరుడ సేవ.• ఆగస్టు 10న కల్కి జయంతి.• ఆగస్టు 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి.• ఆగస్టు 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.• ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం. స్మార్త ఏకాదశి.• ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో
పవిత్రోత్సవాలు.• ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం. నారాయణగిరిలో
ఛత్రస్థాపనోత్సవం.• ఆగస్టు 19న శ్రావణపౌర్ణమి. పౌర్ణమి గ..
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో
వైభవంగా పుష్పయాగంతిరుపతి, 2024 జూలై 22 ; అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆలయంలో
జూన్ 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక
బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల,
అధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు
జరిగి ఉంటే వాటిని నివత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా
వస్తోంది.ఇందులో భాగంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి
స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా ని..
అశ్వవాహనంపై
కల్కి అలంకారంలో శ్రీ ప్రసన్న
వేంకటేశ్వరుడు
అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర
స్వామి బ్రహ్మోత్సవాల్లో
సోమవారం రాత్రి కల్కి అలంకారంలో
అశ్వవాహనంపై స్వామి విహరించి
భక్తులను అనుగ్రహించారు.ఉపనిషత్తులు
ఇంద్రియాలను గుర్రాలుగా
వర్ణిస్తున్నాయి.
అందువల్ల
అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ
ఇంద్రియ నియామకుడు.
పరమాత్మను
అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం
తెలియజేసింది.
స్వామి
అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని
ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా
ఉండాలని నామ సంకీర్తనాదులను
ఆశ్రయించి తరించాలని
ప్రబోధిస్తున్నారు.
వాహన
సేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ
గోవింద రాజన్,
ఏఈఓ శ్రీ
రమేష్,
సూపరింటెం..
సెప్టెంబర్-2024
కోసం
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు
ఎలక్ట్రానిక్ DIP
రిజిస్ట్రేషన్లు
18.06.2024
10:00 AM నుండి
అందుబాటులో ఉంటాయి.
రిజిస్ట్రేషన్లు
18.06.2024
10:00
AM
నుండి
20.06.2024
10:00 AM వరకు
తెరిచి ఉంటాయి.సెప్టెంబర్-2024కి
సంబంధించిన కళ్యాణం,
ఊంజల్
సేవ,
ఆర్జిత
బ్రహ్మోత్సవం మరియు సహస్ర
దీపాలంకార సేవ వంటి సేవలకు
సంబంధించిన శ్రీవారి ఆర్జిత
సేవా టిక్కెట్ల
కోటాను
బుకింగ్ కోసం 21.06.2024
10:00 AMకి
అందుబాటులో ఉంటాయి.
ఆన్లైన్
సేవ (వర్చువల్
పార్టిసిపేషన్)
మరియు
సెప్టెంబరు-2024లో
శ్రీవారి ఆలయంలోని శ్రీవారి
ఆలయంలో కల్యాణోత్సవం,
ఊంజల్
సేవ,
ఆర్జిత
బ్రహ్మోత్..
Sri
Varahaswamy Temple,
also called Sri Bhu
Varahaswamy Temple, is
an excellent
temple dedicated
to Lord Varaha,
and it is situated at Tirumala in Tirupati, Andhra
Pradesh.
The temple is situated nearby Sri Venkateshvara
Temple, Tirumala.
This temple is believed to be an ancient one, and this temple was
visited by saints like Vyasaraja, Ramanuja and Guru Raghavendra.As
per ancient legend, after protecting the earth goddess, Ma
Bhudevi from the Demon Hiranyaksha,
Lord Vishnu's boar avatar Varaha permanentl..
భక్తుల పాలిట అదో ఆనంద నిలయం. ఆ పవిత్ర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఓ తీయని ఆధ్యాత్మిక భావన భక్తులను భక్తిభావంలో ముంచెత్తుతుంది.కలియుగ వరదుడి దర్శనం అయ్యేంత వరకూ ఓ పవిత్రమైన అనుభూతి మనసంతా నిండిపోతుంది. సప్తగిరుల మధ్య కొలువై వున్న వేంకటేశ్వరుని మహిమ అంత గొప్పది కనుకనే, ఏడుకొండలు ఎక్కి భక్తులు వెల్లువలా తరలివస్తారు. స్వామి సేవలో తరిస్తారు. అలాంటి స్వామి మహిమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత చెప్పినా తక్కువే. https://youtu.be/FcMQ5v7ePXEవేంకటాద్రి సమ స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి..అంటే ఈ బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. ఆ శ్రీనివ..
Showing 1 to 6 of 6 (1 Pages)