Article Search

నాగుల చవితి విశిష్టత ఏమిటి..?
నాగుల చవితి విశిష్టత ఏమిటి ? | Nagula Chavithi 2024 | Nagula Panchami 2024 |  Pooja Vidhanam in TeluguNovember 4th - నాగుల చవితిNovember 5th - నాగుల పంచమి నాగుల చవితి వెళ్లిన మరునాడే ఈ నాగ పంచమి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే భక్తులు.. ఈ రెండు రోజులు నాగుల పుట్టలో పాలు పోస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకాలు నిర్వహించడం మంచిది. నాగులకు.. అంటే పాములకు పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్తీక మాసంలో శుక్ల పక్షం చవితి తిథి రోజున ఈ నాగుల చవితి వస్తుంది. ఈ రోజు నాగ దేవతలను పూజించడం ద్వారా భక్తులు సర్ప భయాలను తొలగించు కోవచ్చు. అలాగే సంతాన సిద్దితోపాటు క..
శ్రీ హయగ్రీవ స్తోత్రంజ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతింఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥1॥స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటంసుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనంఅనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలంహతాశేషావద్యం హయవదనమీడేమహిమహః ॥2॥సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాంలయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేఃకథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవంహరత్వంతర్ధ్వాంతం హయవదనహేషాహలహలః ॥3॥ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయాఃప్రజ్ఞాదృష్టే రంజనశ్రీరపూర్వావక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రావాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః ॥4॥విశుద్ధవిజ్ఞానఘనస్వరూపంవిజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షందయానిధిం దేహభృతాం శరణ్యందేవం హయగ్రీవమహం ప్ర..
నేడు బుధవారం పుత్ర గణపతి వ్రతం
నేడు బుధవారం పుత్ర గణపతి వ్రతం పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు.వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అని నమ్మకం.ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి … గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది .. గుమ్మానికి తోరణాలుకట్టి .. పూజామందిరాన్ని అలంకరించాలి.ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను … పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సా..
తెలుగు హనుమాన్ చాలీసా
తెలుగు హనుమాన్ చాలీసా రచన & సంగీతం: ఎమ్.ఎస్.రామారావు ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పఃద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు బుద్దిహీనతను కల్గిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు ..
 Tiruppavai in Telugu  Part 1
1.పాశురముమార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్ నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్ కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్ కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్నారాయణనే నమక్కే పరైతరువాన్ పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్2.పాశురమువైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్పై యత్తు యిన్ర పరమనడిపాడి నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడిమైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్ శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ క..

నవరాత్రి పూజా విధానం

రాక్షసుడైన మహిషాసురుడిని కాళికాదేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకులు జరుపుకుంటాంమరి అమ్మవారి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలిగాదుర్గాదేవి పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ప్రాణ ప్రతిష్ట చేయు విధానంధ్యానంఆవాహనంఆసనంఅర్ఘ్యం.

 

For More Information View This Link:

https://www.epoojastore.com/articles/pdfs/Saran-Navarathri-Special-Puja-Vidhanam.pdf

 

ఉండ్రాళ్ళ తద్దె

ఉండ్రాళ్ళ తద్దె భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము. ఉండ్రాళ్ళ తదియ రెండురోజుల పండుగ. ఇది మహిళల పండగ. కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని వేదపండితులు అంటున్నారు. అలాగే పెళ్ళయిన ఆడపిల్లలు నోమును

శ్రీసాయిసచ్చరిత్ర

యాభై ఒకటవ అధ్యాయం

శ్రీసాయిసచ్చరిత్రలోని 52,53 అధ్యాయాలను ఇందులో 51వ అధ్యాయంగా పరిగణించాలి. ఇదే చివరి అధ్యాయం. ఇందులో హేమాడ్ పంత్ ఉపసంహార వాక్యాలు రాశారు.

శ్రీసాయిసచ్చరిత్ర

యాభైవ అధ్యాయం

శ్రీసాయిసచ్చరిత్ర మూలంలోని 50వ అధ్యాయం 39వ అధ్యాయంలో చేర్చడం జరిగింది. కారణం అందులోని ఇతివృత్తం కూడా ఇదే కాబట్టి. సచ్చరిత్రలో 51వ అధ్యాయాన్ని ఇవ్వడం 50వ అధ్యాయంగా పరిగణలోకి తీసుకోవాలి.

శ్రీసాయిసచ్చరిత్ర

నలభై తొమ్మిదవ అధ్యాయం

వేదాలు, పురాణాలు, బ్రహ్మాన్ని లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అలా అయినప్పుడు మావంటి మూర్ఖులు సద్గురువైన సాయిబాబాను ఎలా వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడకుండా ఊరుకోవడమే మేలు అని తోస్తుంది

శ్రీసాయిసచ్చరిత్ర

నలభై ఎనిమిదవ అధ్యాయం

ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఎవరో హేమాడ్ పంత్ ను 'బాబా గురువా? లేక సద్గురువా?’ అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కోసం సద్గురువు లక్షణాలను హేమాడ్ పంత్ ఇలా వివరిస్తున్నారు.

శ్రీసాయిబాబాసచ్చరిత్ర

నలభై ఏడవ అధ్యాయము

గత అధ్యాయంలో రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని బాబా వర్ణించారు. ఈ అధ్యాయంలో కూడా అలాంటి వృత్తాంతాలను వర్ణించేవి వీరభద్రప్ప మరియు చెన్నబసప్ప కథలు చెపుతాను.

శ్రీసాయిసచ్చరిత్రము

నలభై ఆరవ అధ్యాయము

సాయి పాదాలను నమ్మిన అది పావనం అవుతుంది. ఆయన దర్శనభాగ్యం చేత పాపాలు తొలిగిపోతాయి. కంటికి కనపడని తీగతో భక్తులను కట్టి వుంచి, వారిని అన్ని వేళలా కాపుకాసే దయగల తండ్రి.

శ్రీసాయిసచ్చరిత్ర

ఏడవరోజు పారాయణ (బుధవారము)

నలభై ఐదవ అధ్యాయం

గత మూడు అధ్యాయాలలో బాబా మహాసమాధి గురించి చెప్పాము. వారి భౌతికశరీరం మన దృష్టి నుండి నిష్క్రమించిందిగాని,

Showing 1 to 14 of 191 (14 Pages)