Article Search
అక్టోబరు 17న సత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలుసత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో అక్టోబరు 17వ తేదీ పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం అక్టోబరు 16వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.ఇందులో భాగంగా అక్టోబరు 17వ తేదీన ఉదయం 7.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాల..
తిరుమలలో కన్నుల పండుగగా ”భాగ్ సవారి”తిరుమల, 2024 అక్టోబరు 13: శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన ”భాగ్సవారి” ఉత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశ..
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలుతిరుపతి, 2024 ఆగష్టు 28: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 6, 20, 27వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. సెప్టెంబరు 04న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్వనం ఇవ్వనున్నారు. సెప్టెంబరు 13న శ్రీ గోవింద రాజస్వామివారి అలయంలో పత్రోత్సవాలకు అంకురార్పణసెప్టెంబరు 14 నుండి 16వ తేదీ వరకు పత్రోత్సవాలుసెప్టెంబరు 18న శ్రీ గో..
టిటిడి స్థానిక ఆలయాల్లో శాస్త్రోక్తంగా గోకులాష్టమి తిరుచానూరులో….తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్రీ కృష్ణస్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు.అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. తరువాత గోపూజ, గోకులాష్టమి ఆస్థానం జరిగింది.అదేవిధంగా ఆగష్టు 28న ఉట్లోత్సవంను పురస్కరించుకొని మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్వామి వారికి స్నపన తిరుమంజనం, తరువాత ఊంజల్సేవ జరుగనుంది. సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.30 గంటల వర..
July 2024 Programme Schedule : జూలైలో టీటీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు జూలైలో టీటీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు తిరుపతి, 2024 జూన్ 30: టీటీడీ అనుబంధ ఆలయాల్లో జూలై నెలలో జరగనున్న
ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.– జూలై 4 నుండి 14వ తేదీ వరకు నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక
బ్రహ్మోత్సవాలు.– జూలై 10 నుండి 12వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార
వైభవోత్సవాలు.– జూలై 16 నుండి 18వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక
జ్యేష్టాభిషేకం.• జూలై 17 నుండి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి మరియు
శ్రీ చెన్నకే..
ధ్వజావరోహణంతో
ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర
స్వామి బ్రహ్మోత్సవాలుతిరుపతి,
2024 జూన్
25:
అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర
స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల
పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు
మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో
ముగిశాయి.రాత్రి
7
గంటలకు
ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు.
గరుడ
పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం
నాడు ఆహ్వానించిన సకల దేవతలను
సాగనంపారు.బ్రహ్మోత్సవాలలో
పాలు పంచుకునే వారు సమస్త
పాపవిముక్తులై,
ధనధాన్య
సమృద్ధితో తులతూగుతారని
ఐతిహ్యం.ఈ
కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ
ఈవో శ్రీ గోవింద రాజన్,
ఏఈవో
శ్రీ రమేష్,
సూపరింటెండెంట్
శ్రీమతి శ్రీవాణి,
టెంపుల్
ఇన్స్పెక్టర్ శ్ర..
అశ్వవాహనంపై
కల్కి అలంకారంలో శ్రీ ప్రసన్న
వేంకటేశ్వరుడు
అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర
స్వామి బ్రహ్మోత్సవాల్లో
సోమవారం రాత్రి కల్కి అలంకారంలో
అశ్వవాహనంపై స్వామి విహరించి
భక్తులను అనుగ్రహించారు.ఉపనిషత్తులు
ఇంద్రియాలను గుర్రాలుగా
వర్ణిస్తున్నాయి.
అందువల్ల
అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ
ఇంద్రియ నియామకుడు.
పరమాత్మను
అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం
తెలియజేసింది.
స్వామి
అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని
ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా
ఉండాలని నామ సంకీర్తనాదులను
ఆశ్రయించి తరించాలని
ప్రబోధిస్తున్నారు.
వాహన
సేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ
గోవింద రాజన్,
ఏఈఓ శ్రీ
రమేష్,
సూపరింటెం..
తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి అభయం• గజ వాహనంపై కటాక్షించిన సిరిలతల్లితిరుపతి, 2024 జూన్ 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో గురువారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు.అనంతరం సిరుల తల్లి గజవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.తెప్..
సింహ
వాహనంపై యోగ నరసింహస్వామి
అలంకారంలో శ్రీ ప్రసన్న
వేంకటేశ్వరస్వామి అభయంతిరుపతి,
2024 జూన్
19:
అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి
బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన
బుధవారం ఉదయం 8
గంటలకు
స్వామివారు శ్రీ యోగ నరసింహస్వామి
అలంకారంలో సింహ వాహనంపై
భక్తులకు అభయమిచ్చారు.మంగళవాయిద్యాలు,
భజనలు,
కోలాటాల
నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా
వాహనసేవ జరిగింది.సాయంత్రం
5.30
నుండి
6:30
గంటల
వరకు ఊంజల సేవ,
రాత్రి
7
నుండి
8
గంటల
వరకు ముత్యపు పందిరి వాహనంపై
స్వామివారు విహరించి భక్తులకు
దర్శనం ఇవ్వనున్నారు.
వాహనసేవలో
ఏఈవో శ్రీ రమేష్,
సూపరింటెండెంట్
శ్రీమతి వాణి,
కంకణ
భట..
తెప్పపై
శ్రీ సుందరరాజస్వామివారి
అభయం తిరుపతి,
2024 జూన్ 18:
తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి
తెప్పోత్సవాల్లో రెండో రోజైన
మంగళవారం శ్రీసుందరరాజస్వామివారు
తెప్పపై విహరించి భక్తులకు
అభయమిచ్చారు. ఇందులో
భాగంగా ఉదయం సుప్రభాతంతో
స్వామివారిని మేల్కొలిపి,
సహస్రనామార్చన,
నిత్యార్చన
నిర్వహించారు.
మధ్యాహ్నం
3 నుండి
సాయంత్రం 4.30
గంటల వరకు
శ్రీ సుందరరాజ స్వామివారి
ముఖ మండపంలో స్వామివారికి
అభిషేకం నిర్వహించారు. సాయంత్రం
6.30 నుండి
7.15 గంటల
వరకు తెప్పోత్సవం వైభవంగా
జరిగింది.
ఇందులో
స్వామివారు మూడు చుట్లు తిరిగి
భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం
శ్రీసుందరరాజస్వామివారు
ఆలయ నాలు..
హంస
వాహనంపై సరస్వతి అలంకారంలో
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
కటాక్షంతిరుపతి,
2024 జూన్
18:
అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో
మంగళవారం రాత్రి సరస్వతి
అలంకారంలో స్వామివారు హంస
వాహనంపై భక్తులను అనుగ్రహించారు.రాత్రి
7
గంటలకు
వాహనసేవ ప్రారంభమైంది.
భక్తులు
అడుగడుగునా కర్పూరహారతులు
సమర్పించి స్వామివారిని
దర్శించుకున్నారు.వాహన
సేవలో ఏఈవో శ్రీ రమేష్,
సూపరింటెండెంట్
శ్రీమతి వాణి,
కంకణ
భట్టర్ శ్రీ సూర్య కుమార్
ఆచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్
శ్రీ శివకుమార్ పాల్గొన్నారు...
చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామితిరుపతి, 2024 జూన్ 18: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరం.సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది.వాహనసేవలో ఆలయ ఏఈవో శ్రీ రమ..
జూన్
17
నుండి
21వ
తేదీ వరకు శ్రీ పద్మావతి
అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలుతిరుపతి,
2024 జూన్
15:
తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి
వార్షిక తెప్పోత్సవాలు జూన్
17
నుండి
21వ
తేదీ వరకు ఐదు రోజుల పాటు
ఘనంగా జరుగనున్నాయి.
ప్రతిరోజు
సాయంత్రం 6.30
గంటల
నుండి రాత్రి 7.30
గంటల
వరకు అమ్మవారు పద్మసరోవరంలో
తెప్పలపై విహరించి భక్తులకు
దర్శనమివ్వనున్నారు.ఈ
ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ
పద్మసరోవర తీరంలో పాంచరాత్ర
ఆగమపూజలు అందుకుని భక్తులను
అనుగ్రహిస్తారు.
ప్రతి
సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ
ఏకాదశి నుండి పౌర్ణమి వరకు
రమణీయంగా తెప్పోత్సవాలు
నిర్వహిస్తారు.
తెప్పోత్సవాల్లో
..
సెప్టెంబర్-2024
కోసం
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు
ఎలక్ట్రానిక్ DIP
రిజిస్ట్రేషన్లు
18.06.2024
10:00 AM నుండి
అందుబాటులో ఉంటాయి.
రిజిస్ట్రేషన్లు
18.06.2024
10:00
AM
నుండి
20.06.2024
10:00 AM వరకు
తెరిచి ఉంటాయి.సెప్టెంబర్-2024కి
సంబంధించిన కళ్యాణం,
ఊంజల్
సేవ,
ఆర్జిత
బ్రహ్మోత్సవం మరియు సహస్ర
దీపాలంకార సేవ వంటి సేవలకు
సంబంధించిన శ్రీవారి ఆర్జిత
సేవా టిక్కెట్ల
కోటాను
బుకింగ్ కోసం 21.06.2024
10:00 AMకి
అందుబాటులో ఉంటాయి.
ఆన్లైన్
సేవ (వర్చువల్
పార్టిసిపేషన్)
మరియు
సెప్టెంబరు-2024లో
శ్రీవారి ఆలయంలోని శ్రీవారి
ఆలయంలో కల్యాణోత్సవం,
ఊంజల్
సేవ,
ఆర్జిత
బ్రహ్మోత్..