Article Search

శ్రీ హయగ్రీవ స్తోత్రంజ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతింఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥1॥స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటంసుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనంఅనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలంహతాశేషావద్యం హయవదనమీడేమహిమహః ॥2॥సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాంలయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేఃకథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవంహరత్వంతర్ధ్వాంతం హయవదనహేషాహలహలః ॥3॥ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయాఃప్రజ్ఞాదృష్టే రంజనశ్రీరపూర్వావక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రావాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః ॥4॥విశుద్ధవిజ్ఞానఘనస్వరూపంవిజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షందయానిధిం దేహభృతాం శరణ్యందేవం హయగ్రీవమహం ప్ర..
తెలుగు అక్షరమాల లోని ప్రతి అక్షరం తో పరమేశ్వరుని స్తుతించే శివ అక్షరమాలా స్తోత్రం.. సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ || అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ | ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ ... సాంబ |ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ .. | సాంబ |లింగస్వరూప సర్..
శ్రీ ఆదిశంకరాచర్య విరచితశ్రీ లలితా పంచరత్న స్తోత్రం(1) ప్రాతః స్మరామి లలితావదనారవిందంబింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యంమందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్||(2) ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీంరక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ |మాణిక్యహేమవలయాంగదశోభమానాంపుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||(3) ప్రాతర్నమామి లలితాచరణారవిందంభక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |పద్మాసనాదిసురనాయకపూజనీయంపద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ ||(4)ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీంత్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాంవిద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ||(5)..
శ్రీ సుబ్రమణ్య భుజంగ స్త్రోత్రం
శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ సుబ్రమణ్య భుజంగ స్త్రోత్రం 1. సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీమహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా Iవిధీంద్రాది మృగ్యా గణేశాభిధామేవిధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి: II  2. నజానామి శబ్దం నజానామి చార్థంనజానామి పద్యం నజానామి గద్యం Iచిదేకా షడాస్యా హృది ద్యోతతే మేముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్ II 3. మయూరాధిరూఢం మహావాక్యగూఢంమనోహారిదేహం మహచ్చిత్తగేహం Iమహీ దేవదేవం మహావేదభావంమహాదేవబాలం భజే లోకపాలం II 4. యదా సన్నిధానం గతామానవామేభవామ్భోధిపారం గతాస్తేతదైవ Iఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తేత మీడే పవిత్రం పరాశక్తి పుత్రం II 5. యథాభ్ధే..
Sri  Rama Raksha Stotram
శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి |శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి |శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి |శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే || మాతా రామో మత్పితా రామచంద్రః |స్వామీ రామో మత్సఖా రామచంద్రః |సర్వస్వం మే రామచంద్రో దయాళుః |నాన్యం జానే నైవ జానే న జానే ||దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా |పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ || లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ |కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ||మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే !!కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |ఆరుహ్య కవితాశాఖాం వందే..
శ్రీవేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి!జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః!!ఇంద్రనీలాలకా చంద్రబింబాననా, పక్వబింబాధరా రత్నమౌళీధరా!చారు వీణాధరా చారుపద్మాసనా, శారదా పాతు మాం లోకమాతా సదా!!స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా, ఫాల కస్తూరికా యోగి బృందార్చితా!మత్తమాతంగ సంచారిణీ లోకపా, శారదా పాతుమాం లోకమాతా సదా!!రాజరాజేశ్వరీ రాజరాజార్చితా, పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ!అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ, శారదా పాతుమాం లోకమాతా సదా!!భారతీ భావనా భావితా కామదా, సుందరీ కంబుదాయాద కంఠాన్వితా!రత్నగాంగేయ కేయూర బాహూజ్జ్వలా, శారదా పాతుమాం లోకమాతా సదా!!..
అష్టలక్ష్మీ స్తోత్ర విశేషం.. మహత్యం
అష్టలక్ష్మీ స్తోత్ర విశేషం.. మహత్యం అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత, అది పఠించడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతుంటే అష్టకష్టాలు  పడుతున్నాం అని, ఎక్కువగా సుఖాలు అనుభవిస్తుంటే  అష్టైశ్వర్యాలు పొందుతున్నాం అని అనుకోవడం పరిపాటి. మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్ళీంచగలిగే శక్తి ఆ  ఆదిమాత కే ఉంది. అష్టకష్టాలు నుంచి అష్టైశ్వర్యాలు  ప్రసాదించు అద్భుత స్తోత్రమే " అష్టలక్ష్మీ స్తోత్రం "! అష్ట అంటే యెనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎన్మిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం...
Ma Balambiga Stotram
IntroductionMa Bala Tripurasundari is a child goddess and she is an incarnation of Ma Shakti Devi who is popularly worshipped by her devotees all over India. It is believed that this child goddess would do wonders in the lives of her devotees, and so far, she has performed lot of miracles in the lives of her devotees, and still she is doing that. Ma Bala Tripurasundari is also believed to be an aspect of Ma Tripura Sundari, and she was born from the powers of Shiva Shakti. She is also worshipped as Ma Ashokasundari by her devotees. Since she is a child goddess, small chil..
"Sarvadevakrita Lakshmi Stotram".
క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది.  సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ :   క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరేశుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే!ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితేత్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్!సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీరాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః!కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకాస్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే!వైకుంఠేచ మహాలక్ష్మీః దేవద..

నవగ్రహ ప్రసన్న స్తుతులు

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం !

తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ !!

SHANI CHALISA

Doha:

shri shanaishchara devajee sunahu shravana mama tera

koti vighnanaashaka prabho karo na mama hita bera

శని చాలీసా

దోహా :

శ్రీ శనైశ్చర దేవజీ సునహు శ్రవణ మమ టేర

కోటి విఘ్ననాశకప్రభో కరో న మమ హిత బేర

 

SHANI CHALISA  IN ENGLISH 

కనకధార స్తోత్రం చదివేవాళ్ళకు కొన్ని సూచనలు ...

♦ లక్ష్మీదేవి అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతారు. సిరి ఉంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ మహాలక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఆశువుగా 'కనకధారా స్తోత్రం' చెప్పారు. కనకధారా స్తోత్రాన్ని రోజూ

'ప్రదోషకాల' ప్రాధాన్యత ఏమిటి?

 

వందే శంభు ముమాపతి, సురగురుం వందే జగత్కారణమ్

వందే పన్నగభూషణం, మృగధరం, వందే పశూనాం పతిమ్ !

వందే సూర్య శశాంకవహ్ని నయనం, వందే ముకుంద ప్రియమ్

వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరమ్ !!

Showing 1 to 14 of 110 (8 Pages)