Article Search
సోమావతి అమావాస్య..17.07.2023 రోజు కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైన సోమావతీ అమావాస్య. అమావాస్య, సోమవారంతో కలసి వచ్చింది బహుపుణ్య మహోదయకాలం.సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును "సోమావతి అమావాస్య" అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి: 1. సోమావతీ అమావాస్య రోజున ..
అమావాస్య! సోమవారంతో కలసి వచ్చినది!! బహుపుణ్య మహోదయకాలం!! ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం! సోమావతి అమావాస్య సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి: 1. సోమావతీ అమావాస్య రోజున ..
Showing 1 to 2 of 2 (1 Pages)