Article Search
శ్రీరాముడు
సకల గుణాభిరాముడు రాఘవుడు...
ఇన్ని
నామాంతరాలు ఉన్న ఆ దశరథ
రాముడు...
ఆ
రోజున తెల్లవారుజామునే
మేల్కొన్నాడు...
సరయూ
జలాలలో అభ్యంగన స్నానం
ఆచరించాడు...
అల్లలాడుతున్న
అలకలను సరిచేసుకున్నాడు...
సూర్య
వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం
ధరించాడు రవికులుడు...చల్లని
వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు
నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు
ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని
వేలికి ధరించాడు...
తన
పట్టాభిషేక సమయానికి సిద్ధం
చేయించిన వస్త్రాలు ధరించాడు..
నాడు
భరతుడు సింహాసనం మీద ఉంచి
పరిపాలన కొనసాగించిన పాదుకలలో
పాదాలుంచాడు...
బాల్యంలో
చందమామ కావాలి అని మారాము
చేసినప్పుడు అద్దంలో చందమామను
..
Introduction
‘AANANDARAMA’.In
this form, Lord Rama appears in a blissful state. He appears happily with a
smile on his face. Generally we would have heard about only the sorrows faced
by Lord Rama in the epic Ramayana. But he has lived happily even in the forest
by telling some wonderful stories to Ma Sita and Lakshmana, and he also happily
interacted with the pious sages during the time of his ban period. The tension
and stress which he has placed was happened only when he was separated from his
wonderful consort Ma Sita,that is, during the time of Ma Sita’skidnap and her
subsequents..
శ్రీరామనవమి వ్రతం
ఓం శ్రీ గురుభ్యోనమః, మహాగణాధిపతయే నమః, మహా సరస్వతాయే నమః హరిహిఓం, దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశావోవదంతి!
శ్రీ రామనవమి విశిష్టత?
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు పండుగగా జరుపుకుంటారు.
Showing 1 to 4 of 4 (1 Pages)