Article Search
Posted on 07.02.2023 |
Updated on 07.02.2023 |
Added in
Devotional |
శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలలో ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 1. త్రైలోక్యమోహన చక్రం: ఇక్కడ, లోక అనే పదం మాత, మేయ మరియు మాన అనగా దర్శి, చూసిన వస్తువు మరియు తనను తాను చూసే చర్య లేదా ఇతర పదాలలో కర్తృ, కర్మ మరియు క్రియలను సూచిస్తుంది. ఈ మూడింటి సమ్మేళనం త్రైలోక్య. ఈ గొప్ప చక్రం ఈ మూడింటిని అంటే త్రైలోక్యాన్ని మంత్రముగ్ధులను చేస్తుంది మరియు మూడింటిని ఏక ద్వంద్వ రహిత అస్తిత్వంగా కరిగిస్తుంది, ఇది పూర్తి అద్వైతానికి దారితీస్తుంది. 2. సర్వాశాపరిపూరక చక్రం: ఇక్కడ, ఆశా అనే పదం మనస్సు యొక్క తృప్తి చెందని కోరికలను మరియు ఇంద్రియాలను మరింత ఎక్కువగా ద్వంద్వత్వం వైపు నడి..
Posted on 21.12.2022 |
Updated on 22.12.2022 |
Added in
Devotional |
ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం. ఫిట్సుకు కూడ ఇది ఉపయోగపడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం.పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా నెల రోజులలో పుండు నయమైనది. ఆ పుండు ఎముక కనిపించేంత లోతైనది . ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది.Shop Now For Latest Variety..
బుధ అష్టమి అనునది హిందువులకు అతి పవిత్రమైనది. ఈ అష్టమి అనగా 8 వ తిథి , శుక్ల పక్షమున గాని , కృష్ణ పక్షమున గాని , బుధవారము నాడు సంభవించినచో ఆ అష్టమిని “బుధాష్టమి” అని అంటారు.ఈ బుధాష్టమి పరమ శివుని పూజకు , అమ్మ పార్వతి దేవి పూజకు మిక్కిలి శ్ఱేష్టము. ఈ దినమున భక్తులు మిగుల భయ భక్తులచే పార్వతి , పరమేశ్వరులను ఆరాదించెదరు. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము , ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసము ఉండి , శివారాధన , పార్వతిదేవి ఆరాధన చేస్తారో , అట్టి వారు , వారి మరణానంతరం నరకమునకు పోవరట. ఈ బుధాష్టమి వ్రతము సలుపు వారు స్వచ్చమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితంలో సకాల అభివృద్ధి పొందుతారు. ఈ బు..
ఆలయాలలో అభిషేకాలు చేస్తే ఎలాంటి ఫలితాలు?
దేవాలయాలలో భక్తులు విగ్రహాలకు వివిధ రకాల అభిషేకాలు చేయిస్తూ ఉండడం మనం
గమనిస్తూనే ఉంటాము. విగ్రహాలకు అభిషేకం చేయించినవారికి, చేసినవారికి
వనభోజనాల విశిష్టత ?
కార్తీక మాసంలో స్నాన, జపతపాలు, అభిషేకాలు ఎంత ముఖ్యమో 'వనభోజనాలు' కూడా అంతే ముఖ్యం. వనం అంటే బ్రహ్మం, కాబట్టి బ్రహ్మాన్ని ఆరగించడం, అంటే శ్రీకృష్ణుడి లీలలను
ఆకాశ దీపం అంటే ఏమిటో మీకు తెలుసా ?
శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీకమాసం. కార్తీకమాసం ప్రారంభమైన రోజున దేవాలయాలలో ధ్వజస్తంభానికి ఒక ఇత్తడి పాత్రకి రంధ్రాలు చేసి వత్తులు వేసి, నూనెపోసి దీపాన్ని తాడు సాయంతో ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపోత్సవంలో అనేకమంది భక్తులు పాల్గొని వారి వారి శక్తికొలది నూనె, వత్తులు సమర్పించుకుంటారు. కార్తీకమాసం ముప్పై రోజులపాటు ఈ దీపం వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపం వెలిగించడం వెనుక కారణం ఉంది. దీపావళి రోజు మధ్యాహ్నం పిత్రుదేవతలకి తర్పణం వదులుతారు. కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు పితృదేవతలు అందరూ ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి దారి ..
Posted on 13.09.2016 |
Updated on 13.09.2016 |
Added in
Vratas |
ఉండ్రాళ్ళ తద్దె
ఉండ్రాళ్ళ తద్దె భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము. ఉండ్రాళ్ళ తదియ రెండురోజుల పండుగ. ఇది మహిళల పండగ. కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని వేదపండితులు అంటున్నారు. అలాగే పెళ్ళయిన ఆడపిల్లలు నోమును
Posted on 13.09.2016 |
Updated on 16.09.2016 |
Added in
Festivals |
మహాలయ అమావాస్య / పిత్రమావాస్య విధులు
పుట్టినవాడు గిట్టక తప్పదు కానీ పుట్టిన వారు మూడు ఋణాలతో జన్మిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది. ఆ మూడు ఋణాలు ఏమిటంటే దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ప్రతి జీవి కూడా ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి.
నెయ్యి దీపాలు వెలిగిస్తే …. ?
హిందువులు తమ ఇళ్ళలో దేవీదేవతల ముందు దీపాలను వెలిగిస్తుంటారు. కొందరు నూనెతో వెలిగిస్తే మరొకొందరు నేతితో వెలిగిస్తుంటారు. నేతితో దీపాలను వెలిగిస్తే లభించే లాభాలు …
వైశాఖమాసం విశిష్టత
పున్నమిచంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. మాసాలు అన్నింటి కంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనది. వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ మాసం. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసిదళాలతో శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించినవారికి ముక్తిదాయకం అని పురాణాలలో తెలుపబడింది. వైశాఖ మాసం మొదలుకొని మూడునెలలపాటు శ్రీమహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. వైశాఖ మాసం యొక్క
శ్రీరామనవమి వ్రతం
ఓం శ్రీ గురుభ్యోనమః, మహాగణాధిపతయే నమః, మహా సరస్వతాయే నమః హరిహిఓం, దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశావోవదంతి!
శ్రీ రామనవమి విశిష్టత?
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు పండుగగా జరుపుకుంటారు.
ఉగాది
సంస్కృత పదం నుండి వచ్చినదే ఉగాది అన్న తెలుగు మాట. బ్రహ్మదేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. దీనికి ఆధారం 'సూర్య సిద్ధాంతం' అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని ఈ శ్లోకం ద్వారా తేటతెల్లం అవుతుంది.
పంచాక్షరి మంత్రం ప్రాముఖ్యత?
శివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు 'న-మ-శి-వా-య' లో నుండి పంచభూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలలో తెలియజేయడమైంది.
దిశ పేరు మండలం బీజాక్షరం నిర్వహణ
Showing 15 to 28 of 62 (5 Pages)