Article Search
Shani
trayodashi 2023: శని
త్రయోదశి 01-07-2023
శనివారం
రోజు వస్తోంది.
శనిత్రయోదశి
రోజు ప్రతి ఒక్కరూ శనికి
తైలాభిషేకం,
నవగ్రహ
ఆలయ దర్శనం,
శివాలయ
దర్శనం చేసుకోవడం మంచిది. శని
త్రయోదశి రోజున చేయాల్సినవి,
చేయకూడనివి
వివరించారు.
శని
త్రయోదశి రోజు దశరథ ప్రోక్త
శని స్తోత్రం పఠించిన వారికి
శని దోషాలు తొలగుతాయి.
2023వ
సంవత్సరంలో శని కుంభరాశిలో
సంచరించుట వలన శనికి తైలాభిషేకం
ఈ రాశులు వారు ఆచరించాలి.
మకర,
కుంభ,
మీన
రాశుల వారు (ఏలినాటి
శని ప్రభావం వలన),
కర్కాటక
రాశి వారు (అష్టమశని
ప్రభావం వలన),
వృశ్చిక
రాశి వారు (అర్ధాష్టమ
శని ప్రభావం వలన)
శనికి
తైలాభిషేకం చేయించుకో..
ఏ రాశివారు శనిత్రయోదశి నాడు తప్పక పూజించాలిశ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం తంనమామి శనైశ్చరంఅర్థం: నీలం రంగులో ఉండే కాటుక కొండలాంటి ఆకారంలో కాంతితో ఉండేవాడు, సూర్యకుమారుడు, యముని సోదరుడు, ఛాయాదేవికి సూర్యభగవానునికి పుట్టిన వాడు ఐన ఓ శనీశ్వరా! నీకు నమస్కారము. ప్రతీదైవానికీ ఒక తిథిని, ఒక నక్షత్రాన్ని, ఒకవారాన్ని, ఒక హోరాకాలన్ని ,కొన్ని ప్రీతికర వస్తువులని పెద్దలు నిర్దేశించారు. ఆయా సమయాలలో ఆయాగ్రహాలకి పూజ చేసినా దానం ఇచ్చినా జపంచేసినా ఆయా గ్రహాలా పీడ పరిహరించ తగ్గుతుంది. అలాగే శని గ్రహానికి కూడా కొన్ని చెప్పబడ్డాయి. శనికి త్రయోదశి తి..
Showing 1 to 2 of 2 (1 Pages)