Article Search

శనైశ్చరుడు అనే పిలవాలి.. ఎందుకు?
శని..శని..శని అని పిలువకూడదు... శనైశ్చరుడు అనే పిలవాలి.. ఎందుకు? శనైశ్చరుడు ప్రభావం వద్దే వద్దు అనుకునే వారే అధికంగా ఉంటారు.  ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికి పోతారు. కానీ శనైశ్చరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే.. శనిప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం. శనైశ్చరుడిని ఆరాధిస్తాం. అదెలాగంటే? ''నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం'' అంటారు. నీలాంజనం- అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడని, రవిపుత్రం అంటే.. సూర్యుని పుత్రుడని, యమాగ్రజం-అం..
Significane of  Shani Trayodashi
శని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతోమంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి.. ఎలా చేయాలి.. తెలుసుకుందామా...?శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తుంటారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికి వెడుతూ వెనక్కు తిరిగి చూడకూడదని, వెనక్కి తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తుల్ని పదే పదే హెచ్చరిస్తూంటారు. త్రయోదశి వ్రతం .త్రయోదశి వ్రతం శనివారంతో కుడిన ఒక శుక్ల త్రయోదశితో ప..
Shani trayodashi on July1st 2023
Shani trayodashi 2023: శని త్రయోదశి 01-07-2023 శనివారం రోజు వస్తోంది. శనిత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం, నవగ్రహ ఆలయ దర్శనం, శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. శని త్రయోదశి రోజున చేయాల్సినవి, చేయకూడనివి వివరించారు. శని త్రయోదశి రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించిన వారికి శని దోషాలు తొలగుతాయి. 2023వ సంవత్సరంలో శని కుంభరాశిలో సంచరించుట వలన శనికి తైలాభిషేకం ఈ రాశులు వారు ఆచరించాలి. మకర, కుంభ, మీన రాశుల వారు (ఏలినాటి శని ప్రభావం వలన), కర్కాటక రాశి వారు (అష్టమశని ప్రభావం వలన), వృశ్చిక రాశి వారు (అర్ధాష్టమ శని ప్రభావం వలన) శనికి తైలాభిషేకం చేయించుకో..
Shani Vakri 2023 : Trikona Raja Yogam
తిరోగమన శని కేంద్ర త్రికోణ యోగాన్ని ఏర్పరుస్తుంది: 3 రాశులకు మేలు!వేద జ్యోతిషశాస్త్రంలో శనిని కర్మ ప్రదాతగా సూచిస్తారు, ఇది ఒక వ్యక్తికి వారి పనులను బట్టి మంచి లేదా భయంకరమైన ఫలితాలను ఇస్తుంది. ఈ చక్రంలో శని యొక్క రాశిచక్రం లేదా స్థానం మారిన ప్రతిసారీ, ఇది ముఖ్యంగా మానవ ఉనికి యొక్క వివిధ కోణాలను ప్రభావితం చేస్తుంది మరియు ప్రస్తుతం శని కుంభరాశిలో తిరోగమనం చేయబోతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, శని యొక్క తిరోగమన చలనం చాలా శుభకరమైన యోగాన్ని ఉత్పత్తి చేస్తుంది.  జ్యోతిషశాస్త్రంలో, వివిధ యోగాలు వర్ణించబడ్డాయి నేడు..
ఏ రాశివారు శనిత్రయోదశి నాడు తప్పక పూజించాలిశ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం తంనమామి శనైశ్చరంఅర్థం: నీలం రంగులో ఉండే కాటుక కొండలాంటి ఆకారంలో కాంతితో ఉండేవాడు, సూర్యకుమారుడు, యముని సోదరుడు, ఛాయాదేవికి సూర్యభగవానునికి పుట్టిన వాడు ఐన ఓ శనీశ్వరా! నీకు నమస్కారము.         ప్రతీదైవానికీ ఒక తిథిని, ఒక నక్షత్రాన్ని, ఒకవారాన్ని, ఒక హోరాకాలన్ని ,కొన్ని ప్రీతికర వస్తువులని పెద్దలు నిర్దేశించారు. ఆయా సమయాలలో ఆయాగ్రహాలకి పూజ చేసినా దానం ఇచ్చినా జపంచేసినా ఆయా గ్రహాలా పీడ పరిహరించ తగ్గుతుంది. అలాగే శని గ్రహానికి కూడా కొన్ని చెప్పబడ్డాయి. శనికి త్రయోదశి తి..
How Many Types of Shani's are there ? What are the Remedies to  get very good results ?
ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమశని, జాతకరీత్యా శని దశలు, అంతర్దశలు నడిచే వారు ప్రతి రోజు వీలైనన్ని సార్లు పఠిస్తే చాలా మంచి ఫలితం వుంటుంది. గ్రహబాధ తొలగి మనశ్శాంతి తప్పక లభిస్తుంది.శని స్తోత్రంనమస్తే కోణ సంస్థాయ పింగల్యాయ నమోస్తుతేనమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతేనమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చనమస్తే యమసంజ్ఞాయ నమస్తే శౌరయేవిభోనమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతేప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్య చ ||ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది.నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడ..
Saturn Transit 2023: శని ఎన్ని రకాలు?
Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!?  జాతకాలను, గ్రహస్థితిని నమ్మని వారు గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా పెద్దగా పట్టించుకోరు.. కానీ.. జాతకాలను విశ్వసించేవారు మాత్రం గ్రహస్థితిని చూసుకుని ఏం జరుగుతుందో అనే టెన్షన్ పడతారు. ముఖ్యంగా ఏ గ్రహం అనుకూలంగా ఉన్నా లేకపోయినా శని సంచారానికి భయపడతారు. శని మూడురకాలు ఏలినాటి శని అర్టాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని జన్మ రాశి నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఒక్కో రాశిలో రెండున్నరేళ్లు చొప్పున మూడు రాశుల్లో జన్మరాశి నుంచి 12, 1,2 స్థానాల..
శని నవ గ్రహాలలో యువరాజు
శని నవ గ్రహాలలో యువరాజు అంటారు కర్మ కారకుడు అది మంచి కర్మ అయిన చెడు కర్మ అయిన జాతకం లో శని ఏ స్థానం లో ఉంటే ఆ స్థానం శని చూసే స్థానాలు కొంచం slow గా నెమ్మదిగా ఇబ్బందిగా ఉంటాయి కొంత కాలం వారాలలో శని వారానికి రంగులలో నలుపుకు పక్షులలో కాకి లోకాలలో ఇనుము దిక్కులలో పశ్చిమ మనుషులలో వృద్దులు అసనలలో ధనురాసనం రాశులలో మకర కుంభ నక్షత్రాలలో పుష్యమి అనూరాధ ఉత్తరా భద్ర నక్షత్రాలకు అది దేవుడు ఈయన మనకు అన్యాయం ఎం చెయ్యదు మన కర్మ ఇలా ఉంటే అల ఫలితం ఇస్తారు మీరు ఈ జన్మలో ఎంత మంచిగా ఉన్న పూర్వ కర్మ ప్రారబ్ద కర్మ ఉంటాయి వాటి ప్రకారం ఫలితం ఇస్తారు శని అంత శక్తి వంతం కావడానికి ఆయనే చేసిన సాదనే కారణం త..
Shani Graha Japamu
శనిగ్రహ జపంఆవాహం :అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హి ళింభి ఋషిః శనైశ్చరగ్రహోదేవతా ఉష్టిక్ చంధః శనైశ్చర గ్రహ ప్రసాద సిద్ధర్ద్యేశనిపీడా నివారణార్దే శనిమంత్ర జాపే వినియోగఃకరన్యాసం : ఓం శామగ్ని అంగుష్టాభ్యాసం నమఃఓం అగ్ని భిస్కరత్ తర్జనీభ్యాం నమఃఓం విష్ణుశంనస్తపతుసూర్యః        -     మధ్యమాభ్యాం నమఃఓం శంవాతః                            -     అనామికాభ్యాం నమఃఓం వాత్వరపాః                         -     క..

నవగ్రహ ప్రసన్న స్తుతులు

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం !

తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ !!

SHANI CHALISA

Doha:

shri shanaishchara devajee sunahu shravana mama tera

koti vighnanaashaka prabho karo na mama hita bera

శని చాలీసా

దోహా :

శ్రీ శనైశ్చర దేవజీ సునహు శ్రవణ మమ టేర

కోటి విఘ్ననాశకప్రభో కరో న మమ హిత బేర

 

SHANI CHALISA  IN ENGLISH 

Showing 1 to 12 of 12 (1 Pages)