Article Search
సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం
మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా;
మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. ముందుగా
అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి
ఉచితాసనాలతో సత్కరించి, వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి, అప్పుడు
స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము.
ఈ వ్రత విధానం “స్కాందపురాణం” రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ
5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి.
1. మొదటగా ..
Showing 1 to 1 of 1 (1 Pages)