Article Search

సుబ్రహ్మణ్యేశ్వర షష్టి
సుబ్రహ్మణ్యేశ్వర షష్టి,మార్దశిర శుద్ధ షష్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి, స్కంధ షష్టి, సుబ్బారాయుడి షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామినిపూజించడం తప్పనిసరి. నాగదోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్యఅరాధనమే తరుణోపాయం.స్కంధ పంచమి, షష్టి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశద్ధలతో ఆరాధిస్తే సకలసంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్మాంద పురాణం చెబుతున్నదజాతకంలో కుజ దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేతసుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది.పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆ..
జ్యేష్ఠ శుద్ధ షష్ఠి : వనగౌరీ వ్రతం
వనగౌరీ వ్రతం, అరణ్యగౌరీ వ్రతం - శీతలా షష్ఠి  జ్యేష్ఠ శుద్ధ షష్ఠి - అరణ్య గౌరీ వ్రతం - వనగౌరీ వ్రతం - శీతలా షష్ఠి. శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా.శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమో నమః రాసభోగర్దభశ్చెవ ఖరో వైశాఖనందనః,శీతలావాహనశ్చెవ దూర్వాకందనికృన్తనః ఈ రోజు గౌరీవ్రతం చేయడమే కాక ముఖ్యంగా స్త్రీలు షష్ఠీ దేవిని, కార్తికేయుని కలిపి అరణ్యమందు లేదా కదంబవృక్షపు నీడలో గానీ, ఇంటిలో కానీ పూజిస్తే వారి గర్భములు నిలిచి చక్కటి సంతానము కలుగుతుంది. సంతానము గలవారికి రక్షణ లభిస్తుంది. ఈ రోజున ఋగ్వేదంలోని ఆరణ్యక సూక్తం పఠించడం / పఠింపజేయడం మంచి ఫలితాలను కలుగజ..
Showing 1 to 2 of 2 (1 Pages)