Article Search

 ఓం గం గణపతయే నమః
 ఓం గం గణపతయే నమః గణపతిని తొలిగా పూజిస్తాం మనం అనుసరించే ఆరాధనా విధానాలు అన్నిటిలోనూ గణపతికి ప్రథమ ప్రాధాన్యం ఆ సేతు హిమాచలం శివారాధనకు ఎంత ప్రాధాన్యం ఉందో శివపుత్రుడు గణపతి పూజకు అంతే ప్రాధాన్యం ఉంది కార్యనిర్వహణ లోని విఘ్నాలను దాటిన వారికే అంతిమ విజయం లభిస్తుంది ఆ విజయాన్ని అందుకోవడానికి ప్రతిపాదిక గణపతి ఆరాధన .ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ దీనిని గణేశ గాయత్రి అంటారు వక్రతుండుడైన తత్పురుషుని ధ్యానిద్దాం ఆ దంతి మన బుద్ధి శక్తులను పెంచుతాడు అని దీనికి స్థూలమైన అర్థం ,గణేష్ అధర్వ శిర్షోపనిషత్తు గణేశ రూపాలను గుర్తించి విస్తృతంగా చర్చించింది గణేషుడు భ..
Worship Lord Ganesha on Sankatahara Chaturthi
సంకటహర చతుర్థి, పాటించాల్సిన నియమాలు వినాయకుడి అనుగ్రహం కోసం ఈ రోజు ఉపవాసం ఎలా పాటించాలో తెలుసుకోండి సంకష్ట చతుర్థి నాడు ఉపవాసం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. విఘ్న నాశకుడైన గణేశుని అనుగ్రహాన్ని పొందేందుకు సంకష్ట చతుర్థి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఉపవాసం, నిత్య పూజలు చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. సంకష్ట చతుర్థి నాడు ఉపవాసం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. విఘ్న నాశకుడైన గణేశుని అనుగ్రహాన్ని పొందేందుకు సంకష్ట  చతుర్థి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఉపవాసం, నిత్య పూజలు చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. సంకష్ట..
Showing 1 to 2 of 2 (1 Pages)