Article Search
పిల్లల శ్రేయస్సు కోరే 'పోలాల అమావాస్య' పూజ పోలాల అమావాస్య వ్రత కథ: సనాతన ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వ్రతం, నోముకు ఒక కథ ఉంటుంది. నియమ నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటేనే వ్రతం పరిపూర్ణమై, వ్రత ఫలం దక్కుతుందని శాస్త్రవచనం. అలాగే పోలాల అమావాస్య పూజ చేసుకున్న తర్వాత వ్రత కథను చదువుకోవాలి. పోలాల అమావాస్య కథ:పూర్వ కాలంలో ఓ బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏటా పిల్లలు పుడుతుంటారు. అయితే పుట్టీ పుట్టగానే ఆ పసికందులు ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు. అలా పుట్టిన కొన్ని గంటల్లోపే మరణిస్తున్న బిడ్డలను చూసి ఎంతో దుఃఖంతో ఆ మహిళ ఊరి వెలుపల ఉన్న గ్రా..
Showing 1 to 1 of 1 (1 Pages)