Article Search
శ్యామలా
నవరాత్రులుమాఘ
శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ
నవమి వరకు శ్యామలా నవరాత్రులు(10
Feb 2024).శ్యామల
సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం.
ఈమెను
మంత్రిని అంటారు.
అమ్మవారికి
శ్యామల దేవి మంత్రి,
వారాహిమాత
సేనాధిపతి.
శ్రీ
శ్రీ శ్రీ లలిత పరాభట్టారిక
శ్యామల దేవికి తన రాజముద్ర
ఇచ్చినది అంటే ఆమె ఔచిత్యమును
తెలుసుకోవచ్చును.
ఈ
విషయములు బ్రహ్మాండ పురాణములో
లలితోపాఖ్యానము లో,
లలితా
సహస్రనామము యందు ఉన్నది.
రాజశ్యామలే
మీనాక్షి అమ్మవారు,
ఆకుపచ్చ
రంగుతో అలరారుచున్నారు అని శ్యామలా దండకం ప్రవచనంలో
చెప్పారు.చక్రరాజ
రథారూఢ సర్వాయుధ పరిష్కృతా
।గేయచక్ర
రథారూఢ మంత్రిణీ పరిసేవితా
॥భండపుత్ర
..
ఇంద్రకీలాద్రిపై
దసరానవరాత్రులుఇంకో
4
రోజులలో
అమ్మవారి పండగలు మొదలు
అవ్వుతున్నాయిదేశవ్యాప్తంగా
దసరా ముఖ్యమైన పండుగ.
ఇది
శక్తి ఆరాధనకు ప్రాముఖ్యతను
ఇచ్చే పండుగ.
శరదృతువు
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు
ఈ పండుగ ఉత్సవాలు,
దేవీ
పూజలు మొదలవుతాయి.
శరదృతువులో
జరుపుకునే ఈ నవరాత్రులను
శరన్నవరాత్రులు అని కూడా
పిలుస్తారు. తెలుగు
వారు పదిరోజులపాటు అట్టహాసంగా
నిర్వహించే దసరా వేడుకలు,
పూజల
గురించి అనుకుంటే వెంటనే
గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్
లోని విజయవాడ నడిబొడ్డులో
కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి
పర్వతంపై వున్న కనకదుర్గ
దేవాలయం.
ఇక్కడ
అంగరంగ వైభవంగా నిర్వహించే
నవరా..
Showing 1 to 2 of 2 (1 Pages)