Article Search
ఈ
శ్లోకాలు చదివిన,
మనకు
మానసిక ఆనందం,
ఆరోగ్యం
గ్రహబాధ నివారణకి ఈ పారాయణ
వల్ల విముక్తి లభిస్తుంది….1::
శ్రీమత్ప
యోనిధి నికేతన చక్రపాణే!
భోగీంద్ర
భోగమణి రాజిత పుణ్యమూర్తే
!యోగీ
శ శాశ్వత శరణ్య!
భవాబ్ది
పోత!
లక్ష్మీ
నృసింహ !
మమదేహి
కరావలమ్బమ్ ||తా::
పాలసముద్రము
నివాసముగాగల ఓ దేవా!
హస్తమున
చక్రమును ధరించినవాడా !
ఆది
శేషుని పడగలయందలి రత్నములచే
ప్రకాశించు దివ్య దేహము
కలవాడా!
యోగులకు
ప్రభువైన వాడా!
శాశ్వతుడా!
సంసార
సాగరమునకు నావ యగువాడా!
లక్ష్మీదేవి
తో కూడిన నృసింహమూర్తీ!
నాకు
చేయూత నిమ్ము.2::బ్రహ్మేంద్ర
రుద్రా మరుదర్క కిరీటకోటి
-
సంఘటి
తాఘ్రి కమలామల కాంతికాంత!లక..
ఈ
రోజు నృసింహ జయంతి .లక్ష్మీ
నృసింహ
కరావలంబ
స్తోత్రము
--ఆది
శంకరాచార్యుడు శ్రీ
శంకర భగవత్పాదులు శిష్యులతో
దేశ సంచారము చేయుచూ శ్రీశైలమునకు
వచ్చినపుడు శ్రీ సంకరులను
ఒక కాపాలికుడు చంప నిశ్చయించెను.
ఒక
గొప్ప రాజును గాని,
యోగిని
గాని బలి యిచ్చినచో కపాలి
(ఈశ్వరుడు)
తనకు
కోరిన వరములిచ్చునని కాపాలికుని
విశ్వాసము.
శ్రీ
శంకరులు దీనికి అంగీకరించి,
నాశిష్యులవలన
నీకు అపాయము కలుగకుండా
చూచుకొనుము అని చెప్పిరి.కాపాలికుడు
కత్తి నెత్తిన పెట్టు సమయమున
శ్రీ శంకరులు అంగరక్షకులైన
పద్మపాదు అను శిష్యునకు తమ
గురువు ఆపదలో ఉన్నట్లు
స్పురించి,
అతడు
నృసింహ మంత్రమును జపించుచూ
..
Showing 1 to 2 of 2 (1 Pages)