Article Search
మార్గశిర శుద్ధ మోక్షద ఏకాదశి...!!బ్రహ్మాండ పురాణంలోని శ్రీ కృష్ణ యుధిష్టరుడు సంవాదము.ఒకానొకప్పుడు యుధిష్ఠిర మహారాజు భగవానుని మార్గశిర ఏకాదశి గురించి, దానికి గల వేరొక నామము మాహాత్మ్యములను మరియు వ్రతఫలితమును గురించి అడుగగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజునకు ఇట్లు చెప్పెను. ఓయీ! ధర్మజా! ఈ ఏకాదశి సర్వ పాపవినాశిని. ఈ రోజున ఉపవాసం ఉండి ప్రాతఃకాలమున శ్రీకృష్ణుని తులసి దళములతో పూజించవలెను.పూర్వకాలమునందు "చంపక” నాగరాధిపతియగు "వైఖానసుడు"ను ఒక మహాధార్మిక రాజు ఉండెను. ఆ రాజు ప్రతి నిత్యము భగవత్రీతి కొరకు మరియు ప్రజాశ్రేయస్సుకై బ్రాహ్మణుల ద్వారా యజ్ఞయాగములు చేసెడివాడు. ఒకనాడు రాజుగారు స్వప్నమున, త..
Showing 1 to 1 of 1 (1 Pages)