Article Search

మాఘమాసం - విశేష తిథులు మాఘ విశిష్టతను గురించి.... మాఘ శుద్ధ పాడ్యమి నుండి
మాఘ శుద్ధ నవమి వరకు - శ్యామలాదేవి నవరాత్రులు
జరుపుకోవడం ఆనవాయితీ. మాఘమాసంలో ..... శుద్ధ విదియ నాడు బెల్లం,
ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు.
శుద్ధ చవితి న ఉమా పూజ,
వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితి నాడు
చేసే తిలదానానికి, గొప్ప పుణ్యఫలం చెప్పారు. శుద్ధ పంచమిని శ్రీపంచమి
అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష
ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతి కామదహనోత్సవం అనే పేర..
Showing 1 to 1 of 1 (1 Pages)