Article Search

హనుమాన్ జయంతి 2024
హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.1. ప్రసన్నాంజనేయస్వామి.2. వీరాంజనేయస్వామి.3. వింశతిభుజాంజనేయ స్వామి.4. పంచముఖాంజనేయ స్వామి.5. అష్టాదశ భుజాంజనేయస్వామి.6. సువర్చలాంజనేయ స్వామి.7. చతుర్భుజాంజనేయ స్వామి.8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.9. వానరాకార ఆంజనేయస్వామితంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న ..
తెలుగు హనుమాన్ చాలీసా
తెలుగు హనుమాన్ చాలీసా రచన & సంగీతం: ఎమ్.ఎస్.రామారావు ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పఃద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు బుద్దిహీనతను కల్గిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు ..
How to Worship Hanuman?
 పువ్వులకంటే ఆకు పూజతో ప్రసన్నుడయ్యే హనుమంతుడుహనుమంతుడు పూలతో కూడిన పూజ కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు.హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.హనుమంతుడు ఆకుపూజకు ఇష్టపడటం ఎందుకంటే.. హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి .. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడిని కలుసుకుని .. సీతను చూసిన విషయం చెబుతాడు.సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మేడలో వేసి అభినం..

ఆంజనేయస్వామికి 'వడమాల' ఎందుకు సమర్పిస్తారో తెలుసా

 

ఆంజనేయస్వామి బాల్యంలో సూర్యుడిని చూసి పండు అని భ్రమపడి తినడానికి ఆకాశానికి ఎగిరివెళ్ళాడని మనందరికీ తెలిసిన విషయమే అయినా ఇందులో ఒక పరమార్థం వుందిఅదేమిటంటే రాహు దోషం తొలగిపోవడంఅదెలా అంటే … ఆంజనేయస్వామి సూర్యుడిని మింగడానికి నింగికి ఎగురుతున్న సమయంలో రాహువు కూడా సూర్యుడిని మింగడానికి వస్తాడుఅప్పుడు ఆంజనేయస్వామి,

 

ఆంజనేయస్వామికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారు?

 

హిందూ సాంప్రదాయ పూజలలో తాంబూలానిది అగ్రస్థానంఅందరు దేవుళ్ళకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికీఆంజనేయస్వామికి ఆకుపూజ అత్యంత ప్రీతికరం.
 
ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజిస్తే …
 
ఆంజనేయస్వామికి మాలరూపంలో తమలపాకులను సమర్పిస్తే కలిగే ఫలితాలు ఏమిటి అని చాలామంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారువారికోసం ఈ వివరణ 

 శ్రీ హనుమాన్ కవచం 

 

అస్య శ్రీ హనుమత్ కవచస్తోత్రమహామంత్రస్య - వసిష్ఠ ఋషిః - అనుష్టుప్ ఛందః 

శ్రీ హనుమాన్ దేవతా - మారుతాత్మజ ఇతి బీజం. అంజనాసూనురితి శక్తిః 
 

 

Showing 1 to 6 of 6 (1 Pages)