Article Search
సోమవారం
శివపూజ …శివానుగ్రహంశివపూజకు
ఎంతో ప్రధానమైనది సోమవారం,
శివానుగ్రహానికి
నెలవైందని సంప్రదాయం
చెబుతోంది..!రుద్రుడి
రౌద్రం దుష్టశక్తులను
దునుమాడుతుంది,
సాధుస్వభావులను
కాపాడుతుంది,
శివార్చనలో
శివలింగం ప్రధానం,
లింగం
శివుడికి ప్రతిరూపం,
శివుడు
అభిషేక ప్రియుడు,
అందుకే
నెత్తిమీద గంగను ధరించి
గంగాధరుడయ్యాడు...
పంచభూతాల్లో
భక్తుడు శివుణ్ని
దర్శిస్తాడు...మట్టితో
శివలింగాన్ని రూపొందించుకొని
స్వయంభూలింగంగా భావించి
పూజిస్తారు...జలబిందువుల
రూపంలో లింగాలెన్నో ,
జ్వలిస్తున్న
విస్ఫులింగం భక్తుడికి
శివలింగంలా కనిపిస్తుంది,
అందుకే
అగ్నికి నమస్కరిస్తాడు,
ఆకాశం
అంతా శివలింగ రూ..
శ్రీ
ఆదిశంకరాచర్య విరచితశ్రీ
లలితా పంచరత్న
స్తోత్రం(1)
ప్రాతః
స్మరామి లలితావదనారవిందంబింబాధరం
పృథులమౌక్తికశోభినాసమ్
|ఆకర్ణదీర్ఘనయనం
మణికుండలాఢ్యంమందస్మితం
మృగమదోజ్జ్వలఫాలదేశమ్||(2)
ప్రాతర్భజామి
లలితాభుజకల్పవల్లీంరక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్
|మాణిక్యహేమవలయాంగదశోభమానాంపుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్
||(3)
ప్రాతర్నమామి
లలితాచరణారవిందంభక్తేష్టదాననిరతం
భవసింధుపోతమ్
|పద్మాసనాదిసురనాయకపూజనీయంపద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్
||(4)ప్రాతః
స్తువే పరశివాం లలితాం
భవానీంత్రయ్యంతవేద్యవిభవాం
కరుణానవద్యామ్ |విశ్వస్య
సృష్టవిలయస్థితిహేతుభూతాంవిద్యేశ్వరీం
నిగమవాఙ్మమనసాతిదూరామ్
||(5)..
మంత్రాలయం
శ్రీ గురు రాఘవేంద్ర స్వామిశ్రీ
గురు రాఘవేంద్ర స్వామి
(1595-1671),
హిందూ
మతంలో ఓ ప్రముఖమైన గురువు.
16వ
శతాబ్దంలో జీవించాడు.
ఇతను
వైష్ణవాన్ని అనుసరించాడు.
మధ్వాచార్యులు
బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు.
ఇతని
శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి
అవతారంగా భావిస్తారు.తమిళనాడు-భువనగిరి
వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ
దంపతులకు వెంకటనాథుడు
(రాఘవేంద్రస్వామికి
తల్లిదండ్రులు పెట్టిన పేరు
ఇదే!)
1595లో
జన్మించారు.
ఐదేళ్లప్రాయంలో
అక్షరాభ్యాసం చేసి..
ఆపై
నాలుగు వేదాల అధ్యయనం చేశారు.
యుక్తవయసు
వచ్చేసరికే విద్యల సారాన్ని
గ్రహించిన వెంకటనాథుడు సాధారణ
కుటుంబ జీవితాన్ని వద్దనుకుని..
సన్..
ఈ రోజు (సోమవారం 11-03-2024) నుంచి ఏప్రిల్ 8-2024 వరకూ ఫాల్గుణమాసం.ఫాల్గుణ మాసం సర్వదేవతా సమాహారం. తిథుల్లో ద్వాదశి మణిపూస లాంటిది. సంఖ్యాపరంగా పన్నెండుకు ఒక ప్రత్యేకత ఉంది. సూర్యుడికి 12 పేర్లున్నాయి. సంవత్సరానికి 12 మాసాలు. ఫాల్గుణం పన్నెండోది. దాని తర్వాత కొత్త ఏడాది మొదలవుతుంది. ప్రకృతికంగా స్త్రీలకు పన్నెండో ఏడు, సమాజపరంగా విద్యార్థులకు పన్నెండో తరగతి ప్రధానం.ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నృసింహ ద్వాదశిగా ప్రసిద్ధం. ఈ ద్వాదశిని గోవింద ద్వాదశి అని, విష్ణుమూర్తికి ప్రియమైన ఉసిరి పేరుతో అమలక ద్వాదశి అని పిలుస్తారు. ఫాల్గుణ బహుళ పాఢ్యమి రోజున రావణుడితో యుద్ధం కోసం శ్రీరామచంద్రుడు లంకకు బయల్దేరాడన..
ప్ర : శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి?జ : సాధారణంగా ఉపవాసం అన్నప్పుడుఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది.ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది.దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగామన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి.బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల శుద్ధి అవుతాం.శుద్ధి అయితేనే సిద్ధి. కనుక ఉపవాసం చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు.ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు.కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. అది వారి...శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది.మొండిగా "మేం పాటిస్తున్నాం" అని చ..
మల్లన్న
పెళ్లికి నేతన్న ‘తలపాగా’
మూడు తరాలుగా పృథ్వీ వంశస్తుల
ఆచారం శ్రీశైలం
మల్లన్న కల్యాణానికి ముహూర్తం
ముంచుకొస్తోంది.
పెళ్లికోసం
తలపాగా సిద్ధమైంది.
శివరాత్రి
రోజున చీరాల నేతన్న నేసిన
తలపాగాను చుట్టిన తర్వాతే
పెళ్లితంతు మొదలవుతుంది.
ఈ
అదృష్టం చీరాల చేనేత కార్మికుడికి
దక్కడం ఈ ప్రాంతవాసుల అదృష్టం.
ఈ
ఆచారం మూడు తరాలుగా వస్తోంది.
ఇదీ
తంతు..
: ఏటా
శివరాత్రి రోజు శ్రీశైలం
మల్లన్న కల్యాణం జరుగుతుంది.
ఆయనను
వరుడిని చేసేందుకు తలపాగాలంకరణ
చేస్తారు.
శివరాత్రి
లింగోద్భవ సమయంలో రాత్రి 10
నుంచి
12
గంటల
మధ్య కల్యాణం నిర్వహిస్తారు.
ఇందుకు
గాను చీరాలలో తయారు చేసిన
చేనేత వస్..
భీష్మాష్టమి
సందర్భంగాహర్యానా :
కురుక్షేత్రశ్రీ భీష్మ
కుండ్భీష్మ కుండ్
కురుక్షేత్ర థానేసర్‌లోని
నర్కటరి వద్ద ఉంది,
దీనిని భీష్మపితామహా
కుండ్ అని కూడా పిలుస్తారుఇక్కడ భీష్మ
ఆలయం ఉంది మరియు మహాభారత
యుద్ధం ముగిసే వరకు భీష్ముడు
అర్జునుడి బాణాల మంచం మీద
పడుకున్న ప్రదేశం ఇది.భీష్ముని దాహం
తీర్చడానికి అర్జునుడు భూమి
వైపు బాణం వేసిన ప్రదేశం కూడా
ఇదే. భీష్మపితామహుడు
తన శరీరాన్ని విడిచిపెట్టిన
ప్రదేశం హర్యానాలో కురుక్షేత్రానికి
సమీపంలో ఉందని తెలుసుకోవడం
ఆసక్తికరంగా ఉంటుంది.⚜
స్థల పురాణం
⚜భీష్ముడు
గంగాదేవి కుమారుడు మరియు పరశురాముడి
శిష్యుడు అయినందున, భీష్ముడు
తన కాలంల..
ఓం
శ్రీ మహా గణాధిపతయే నమఃసామవేదాంతర్గతమైన
గణపతి మంత్రములను నామములుగా,
స్తోత్రముగా
స్వయంగా శ్రీ హరి,
పార్వతీ
దేవికి చెప్పిన స్తోత్రమిది.మొదటి
శ్లోకములలోని నామములు
చెప్పినంతనే విఘ్నేశ్వరుని
కృపతో సర్వ విఘ్నములు
నివారింపబడతాయి.ఈ
అష్టకం చాలా మహిమాన్వితమైనది.మూడు
సంధ్యలలోనూ
పఠింపతగినది.శ్రీ గణేశ నామాష్టక స్తోత్రంగణేశమేకదంతం
చ హేరంబం విఘ్ననాయకంలంబోదరం
శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం
జ్ఞానార్థవాచకో
గశ్చ ణశ్చ నిర్వాణవాచకఃతయోరీశం
పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్
1
ఏకశబ్దః
ప్రధానార్థో దంతశ్చ బలవాచకఃబలం
ప్రధానం సర్వస్మాదేకదంతం
నమామ్యహమ్ 2
దీనార్థవాచకో
హేశ్చ ర..
మాస
శివరాత్రి అంటే ఏమిటి?త్రయోదశి
తిథి శివునికి సంబంధించిన
తిథి అని అందువలన పరమ శివుని
తిథి అని అంటారు.
నెలకు
రెండు సార్లు త్రయోదశి తిథి
వస్తుంది.
శుక్ల
పక్షంలో ఒక త్రయోదశి,
కృష్ణ
పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది.
కృష్ణపక్షంలో
వచ్చే త్రయోదశి తిథితో కూడిన
చతుర్దశీ తిథిని కృష్ణ పక్ష
శివరాత్రి లేక మాస శివరాత్రి
అంటారు.
మాస
శివరాత్రి నెలకు ఒకసారి
వస్తుంది.శివరాత్రి
అనగా శివుని జన్మదినం (లింగోద్భవం)
అని
అర్ధం.
శివుని
జన్మ తిథిని అనుసరించి ప్రతి
నెలా జరుపుకునేదే మాస
శివరాత్రిమాస
శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? మహాశివుడు
లయ కారకుడు లయానికి (మృత్యువునకు)
కారకుడు
..
పరమశివుడు
చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు?
శివుని
తల్చుకోగానే తల మీద చంద్రవంకతో,
మెడలో
ఫణిహారంతో కూడిన రూపం మెదుల్తుంది.
ఇంతకీ
ఈ పరమశివుడు చంద్రశేఖరుడు
ఎలా అయ్యాడు?
అంటే
ఆసక్తికరమైన గాథలు వినిపిస్తాయి.దత్తాత్రేయుని
సోదరుడుచంద్రడు,
పరమపతివ్రత
అనసూయాదేవి సుతుడు.
దత్తాత్రేయునికి
సోదరుడు.
స్వయంగా
మహాశక్తిసంపన్నుడు.
అందుకే
భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు
అధిపతిగా మారాడు.
ఆఖరికి
మనిషి మనస్సుని శాసించేవాడిగా
జ్యోతిషంలో స్థానాన్ని
పొందాడు.
అలాంటి
చంద్రునికి తన కుమార్తెలను
ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు
బ్రహ్మకుమారుడైన దక్షుడు.
ఆ
దక్షునికి ఒకరు కాదు ఇద్దరు
కాదు 27
మంది
కుమార్..
సూర్య
మండల స్త్రోత్రం.. నమోఽస్తు
సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత
సంభవాత్మనే |సహస్రయోగోద్భవ
భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే
నమః ౧
యన్మండలం
దీప్తికరం విశాలం | రత్నప్రభం
తీవ్రమనాది రూపమ్ |దారిద్ర్య
దుఃఖక్షయకారణం చ | పునాతు
మాం తత్సవితుర్వరేణ్యమ్
౨
యన్మండలం
దేవగణైః సుపూజితం | విప్రైః
స్తుతం భావనముక్తికోవిదమ్
|తం
దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు
మాం తత్సవితుర్వరేణ్యమ్
౩
యన్మండలం
జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య
పూజ్యం త్రిగుణాత్మ రూపమ్
|సమస్త
తేజోమయ దివ్యరూపం | పునాతు
మాం తత్సవితుర్వరేణ్యమ్&..
శ్రీ
రామ జన్మభూమి మందిర్ విశేషాలు1.
ఆలయం
సాంప్రదాయ నాగర్ శైలిలో
ఉంది.2.
మందిరం
పొడవు (తూర్పు-పడమర)
380 అడుగులు,
వెడల్పు
250
అడుగులు,
ఎత్తు
161
అడుగులు.3.
ఆలయం
మూడు అంతస్తులు,
ఒక్కో
అంతస్తు 20
అడుగుల
ఎత్తుతో ఉంటుంది.
దీనికి
మొత్తం 392
స్తంభాలు
మరియు 44
తలుపులు
ఉన్నాయి.4.
ప్రధాన
గర్భగుడిలో,
భగవాన్
శ్రీరాముని చిన్ననాటి రూపం
(శ్రీరామ్
లల్లా విగ్రహం)
మరియు
మొదటి అంతస్తులో శ్రీరామ్
దర్బార్ ఉంటుంది.5.
ఐదు
మండపాలు (హాల్)
- నృత్య
మండపం,
రంగ
మండపం,
సభా
మండపం,
ప్రార్థన
మరియు కీర్తన మండపాలు.6.
దేవతలు,
మరియు
దేవతల విగ్రహాలు స్తంభాలు
మరియు గోడలను అలంకరించాయి.7..
సంక్రాంతి అంటే ఏమిటి..? పండగ విశిష్టత ఏంటి..? దేశంలో ఎలా జరుపుకుంటారు..?మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించిన సనాతన హైందవ సంస్కృతిలో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. దీనికి ముందు సూర్యుడు మకరం రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన్ని భారత్ లో అందరూ జరిపుకుంటారు. తెలుగవారికి సంక్రాంతి, తమిళులకు పొంగల్ పేరు ఏదైనా పండుగ ఒకటే. దీనికి ముందు వెనుక కాలాన్ని పుణ్యతమమని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి కాలంతో పనిలేదనే సిద్ధాంతాన్ని పక్కనబెడితే, కొన్ని కాలాల..
ఓం
శ్రీ గురు దక్షిణామూర్తయే
నమఃగురవే
సర్వలోకానాం భిషజే భవ
రోగిణాంనిధయే
సర్వవిద్యానాం దక్షిణామూర్తయే
నమఃసదాశివుని
విశ్వగురువుగా చూపే రూపమే
దక్షిణామూర్తి.
ఈయన
సదా తాదాత్మైకతలో ఉంటూ తన
శిష్యులకు పరావాక్కు (అనగా
మాంస శ్రోత్రములకు వినబడని
వాక్కు)
తో
బోధిస్తూ ఉంటారు.దక్షిణామూర్తి
=
“దక్షిణ”
+
“అమూర్తి”స్వరూపములేని
/అవ్యక్తస్వరూపుడైన
పరమేశ్వరుడు.
అయితే
మనం చూసున్న ఈ వివిధ రూపాలలో
దర్శనమిస్తున్న దక్షిణామూర్తి,
యోగులు/ఋషులు
తమ తమ ఉపాసనలలో దర్శించిన
రూపాలు.ఈ
రూపాలే వారు మనకి అందిస్తే
ఆ రూపాల్లో మనం దక్షిణామూర్తిని
పూజించుకొంటున్నాము.సాధారణంగా
మనకు తెలిసిన/చూసిన
దక్షిణామూర..