Article Search
ఫాల్గుణ మాస శుక్ల ద్వాదశి ని నృసింహ ద్వాదశి లేదా గోవింద ద్వాదశి అని అంటారు. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణ మాసం. శిశిర రుతువుకు ముగింపు పలికే ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి తిథిలోనూ ఓ వ్రతం చేస్తారు. ఫాల్గుణ నెలలో శుక్ల పక్షమి చంద్రుని ప్రకాశవంతమైన పక్షం కాలం 'ద్వాదశి' అనగా పన్నెండవ రోజు, ఇంగ్లీష్ క్యాలెండర్ అనుసరిస్తున్నవారికి ఈ తేదీ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య లోపు వస్తుంది. ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశిన వైష్ణవ ఆలయాలను సందర్శించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. ఫాల్గుణ శుద్ద ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామి..
Showing 1 to 1 of 1 (1 Pages)