Article Search
నేడు
బుధవారం పుత్ర గణపతి వ్రతం పాల్గుణ
మాసం లో వచ్చే శుక్ల పక్ష
చతుర్థి నాడు పుత్ర గణపతి
వ్రతం జరుపుకుంటారు.వినాయక
చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని
ఆచరించవలసి ఉంటుంది.
చతుర్థి
నాడు గణపతి కి చేసే పూజ
కార్యక్రమాల వలన సంతానం
కలుగుతుంది అని నమ్మకం.ఫాల్గుణ
శుద్ధ చవితి రోజున ఉదయాన్నే
తలస్నానం చేసి పరిశుభ్రమైన
వస్త్రాలను ధరించాలి.
వాకిట్లో
ముగ్గులు పెట్టి … గడపకి
పసుపురాసి కుంకుమ దిద్ది ..
గుమ్మానికి
తోరణాలుకట్టి ..
పూజామందిరాన్ని
అలంకరించాలి.ఈ
రోజున ఉపవాస దీక్షను చేపట్టి,
స్వామివారిని
షోడశ ఉపచారాలతో పూజించాలి.
ఆయనకి
ఇష్టమైన పండ్లను … పిండివంటలను
నైవేద్యంగా సమర్పించాలి.
సా..
గణపతి
గకార అష్టోత్తర శత
నామావళి:*ఓం
గకారరూపాయ నమఃఓం
గంబీజాయ నమఃఓం
గణేశాయ నమఃఓం
గణవందితాయ నమఃఓం
గణాయ నమఃఓం
గణ్యాయ నమఃఓం
గణనాతీతసద్గుణాయ నమఃఓం
గగనాదికసృజే నమఃఓం
గంగాసుతాయ నమఃఓం
గంగాసుతార్చితాయ నమఃఓం
గంగాధరప్రీతికరాయ నమఃఓం
గవీశేడ్యాయ నమఃఓం
గదాపహాయ నమఃఓం
గదాధరసుతాయ నమఃఓం
గద్యపద్యాత్మకకవిత్వదాయ
నమఃఓం
గజాస్యాయ నమఃఓం
గజలక్ష్మీపతే నమఃఓం
గజావాజిరథప్రదాయ నమఃఓం
గంజానిరతశిక్షాకృతయే నమఃఓం
గణితఙ్ఞాయ నమఃఓం
గండదానాంచితాయ నమఃఓం
గంత్రే నమఃఓం
గండోపలసమాకృతయే నమఃఓం
గగనవ్యాపకాయ నమఃఓం
గమ్యాయ నమఃఓం
గమనాదివివర్జితాయ నమఃఓం
గండదోషహరాయ నమఃఓం
గండభ్రమద్భ్రమరకుండలాయ
నమఃఓం
గతాగతఙ్ఞాయ నమఃఓం
..
ప్రపంచంలోని అతి ప్రాచీన గణపతి దేవాలయం.పశువుల కాపరి వేషంలో వినాయకుడు....ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన వినాయక దేవాలయం, తమిళనాడు రాష్ర్టంలోని తిరుచ్చి (తిరుచురాపల్లి) పట్టణంలో, కావేరీనదీ తీరానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న కొండమీద ఉంది. 83 మీటర్లు ఎత్తుగా ఉండే ఈ కొండమీద ఉన్న ఈ వినాయక దేవాలయాన్ని సుమారు ఏడవ శతాబ్దంలో పల్లవ రాజులు పునర్నిర్మించారని చరిత్రకారులు చెప్తారు. ఈ ఆలయాన్ని ‘ఉచ్చ పిళ్ళైయార్’ ఆలయం అంటారు. తమిళ భాషలో ‘ఉచ్ఛ’ అంటే ‘ఎత్తున’అని అర్థం. ఇక ‘పిళ్ళై..యర్’ అంటే ‘పిల్లవాడు ఎవరు’ అని అర్థం. శివుడు పార్వతీదేవి మందిరంలో ప్రవేశించబోతున్న సమయంలో, పార్వతీదేవి కాపలాగా ఉ..
గణేష్ మంత్రం
తత్పురుషాయ విద్మహే రుద్ర బింబాయ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్
ఏక దంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్
Showing 1 to 4 of 4 (1 Pages)