Article Search

 ఉన్నత విద్య కొరకు....
శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు  శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే .ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు   గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయేనమః,అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ ..
దక్షిణామూర్తి ఎవరు?
ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమఃగురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాంనిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమఃసదాశివుని విశ్వగురువుగా చూపే రూపమే దక్షిణామూర్తి. ఈయన సదా తాదాత్మైకతలో ఉంటూ తన శిష్యులకు పరావాక్కు (అనగా మాంస శ్రోత్రములకు వినబడని వాక్కు) తో బోధిస్తూ ఉంటారు.దక్షిణామూర్తి = “దక్షిణ” + “అమూర్తి”స్వరూపములేని /అవ్యక్తస్వరూపుడైన పరమేశ్వరుడు. అయితే మనం చూసున్న ఈ వివిధ రూపాలలో దర్శనమిస్తున్న దక్షిణామూర్తి, యోగులు/ఋషులు తమ తమ ఉపాసనలలో దర్శించిన రూపాలు.ఈ రూపాలే వారు మనకి అందిస్తే ఆ రూపాల్లో మనం దక్షిణామూర్తిని పూజించుకొంటున్నాము.సాధారణంగా మనకు తెలిసిన/చూసిన దక్షిణామూర..
Why did Paramashiva as Dakshinamurthi become Dakshinabhimukhu..!
 పరమశివుడు దక్షిణామూర్తిగా దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు..!పరమశివుడు మహర్షులకు జ్ఞానాన్ని బోధించదలచి దక్షిణాభిముఖుడై వటవృక్షం క్రింద కూర్చున్నాడు. అయితే,  దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు...? ఉత్తరాభిముఖులైన జిజ్ఞాసాపరులకు జ్ఞానాన్ని బోధించేందుకే. మరి వారెందుకు ఉత్తరాభిముఖులే అయి ఉంటున్నారు?  అసలు ఉత్తర దక్షిణాలు – తూర్పు పడమరలు సూర్యగమనం వల్ల ఏర్పడే దిక్కులేనా? కాదు.  వీటికి అంతర్యంగా గొప్ప అర్దం ఉంది. ప్రతి మానవుడు బుద్ధిని కలిగి ఉన్నాడు.  అయితే,  ఆ బుద్దిలోని తెలివి అందరిది ఒకే రకంగా ఉండదు.  కనుకనే... వారి ప్రవర్తన కూడా ఒకే రకంగా ఉండదు. ఎవరి బుద్దిలో ఎట..

దక్షిణామూర్తిస్తోత్రం

ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే |
తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపమ్ || ౧ ||

 

Showing 1 to 4 of 4 (1 Pages)