Article Search
చైత్ర
మాసం విశిష్టత
(09-04-2024
మంగళవారం
నుండి 08-05-2024
బుధవారం
వరకు) “ఋతూనాం
కుసుమాకరాం” అని భగవానుడు
స్వయంగా తానే వసంతఋతువును
అని భగవద్గీతలో చెప్పుకున్న
వసంత ఋతువులో తొలి మాసం
చైత్రమాసం♪.
సంవత్సరానికి
తొలి మాసం కూడాచైత్రమాసం
అనగానే మనకి ఉగాది,
శ్రీరామనవమి
గుర్తుకొస్తాయి.
అవే
కాదు,
దశావతారాలలో
మొదటిది అయిన మత్స్యావతారం,
యజ్ఞ
వరాహమూర్తి జయంతి,
సౌభాగ్యగౌరీ
వ్రతం వంటి విశిష్టమైన
రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.
అలా
చైత్రమాసం సంవత్సరానికి
మొదటి నెలగా మాత్రమే కాక,
అనేక
ఆధ్యాత్మిక,
పౌరాణిక
విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ
మాసంలో చంద్రుడు పౌర్ణమి
నాడు చిత్త నక్షత్రం ..
Showing 1 to 1 of 1 (1 Pages)