Article Search

జ్యేష్ట మాసం యొక్క విశిష్టత
జ్యేష్ట మాసం యొక్క విశిష్టత ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి.జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం.జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి ..
Neendoor Subramanya Swamy Temple
Arulmigu Subrahmanya Swami Temple, Neendoor, is an ancient Murugan temple, which is situated in Neendoor, Kottayam district of Kerala. The Neendoor Subrahmanya Swami Temple gives good name and fame to the place Neendoor. It is also to be stated that the Pandavas along with sage VedaVyasa worshipped Sri Muthukumaraswamy at this temple. This Temple hosts a famous festival event, which would be grandly celebrated in April–May every year. Thaipooyam is another important festival celebrated at the temple.In the temple, Lord Murugan can b..
శ్రీ సుబ్రమణ్య భుజంగ స్త్రోత్రం
శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ సుబ్రమణ్య భుజంగ స్త్రోత్రం 1. సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీమహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా Iవిధీంద్రాది మృగ్యా గణేశాభిధామేవిధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి: II  2. నజానామి శబ్దం నజానామి చార్థంనజానామి పద్యం నజానామి గద్యం Iచిదేకా షడాస్యా హృది ద్యోతతే మేముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్ II 3. మయూరాధిరూఢం మహావాక్యగూఢంమనోహారిదేహం మహచ్చిత్తగేహం Iమహీ దేవదేవం మహావేదభావంమహాదేవబాలం భజే లోకపాలం II 4. యదా సన్నిధానం గతామానవామేభవామ్భోధిపారం గతాస్తేతదైవ Iఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తేత మీడే పవిత్రం పరాశక్తి పుత్రం II 5. యథాభ్ధే..
బ్రహ్మదేవుడి ఆలయాలు చాలా అరుదు..
బ్రహ్మదేవుడికి ఆలయాలుసృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలే లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు?పద్మపురాణం ప్రకారం ‘వజ్రనాభ’ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడట సృష్టికర్త.ఆ సందర్భంగా పూవునుంచి రేకులు మూడుచోట్ల రాలి మూడు సరస్సులు ఏర్పడ్డాయట. వాటినే జ్యేష్ట పుష్కర్‌, మధ్య పుష్కర్‌, కనిష్ట పుష్కర్‌ అని పిలుస్తున్నారు. పైగా బ్రహ్మ భూమ్మీదకి వచ్చి తన చేతి(కరం)లోని పుష్పం నుంచి రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్‌ అని..
Who taught Brahma Vidya to Narada?
నారదుడికి బ్రహ్మ విద్యను ఉపదేశించినది ఎవరు?శ్రీ సుబ్రహ్మణ్యస్వామిఅసురులను సంహరించటానికై పరమేశ్వరుడు అనేక రూపాలను ధరించాడు. వానిలో శ్రీసుబ్రహ్మణ్యావతార మొకటి. పరమేశ్వరుని పుత్రునిగా అవతరించి తారకాసురాది అసురులను సంహరించి లోకాన్ని సంరక్షించాడు. శ్రీమద్రామాయణం, మహాభారతం, స్మందాది పురాణాలలో సుబ్రహ్మణ్య స్వామి అవతారం గురించి విపులంగా వివరించబడింది.సుబ్రహ్మణ్యస్వామిని, స్కంద, మురుగ, కార్తికేయ మొదలగు నామాలతోకూడ పిలుస్తాం. సుబ్రహ్మణ్యుడు సనత్కుమార రూపంలో నారదునికి బ్రహ్మవిద్యను ఉపదేశించాడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామికి పవిత్రమైన స్థలాలు మనదేశంలో చాల ఉన్నాయి. వానిలో ఆరుపడైవీడు అని పిలు..
On the occasion of Subrahmanyaswamy's Adhikritika
కావడి ఉత్సవం విశిష్టతఈరోజు సుబ్రహ్మణ్యస్వామి అఢికృతిక సందర్భంగాకుమారస్వామి శిష్యుల్లో అగస్త్య మహాముని ఒకరు. పూర్వం దేవదానవ యుద్ధంలో చాలా మంది దానవులు చనిపోయాక వారిలో ఒకడైన ఇడుంబన్‌ అనే రాక్షసుడు బతికి తన అసుర గణాలను వదిలి అగస్త్యుడి శిష్యునిగా కూడా మారతాడు. అయితే ఇడుంబన్‌లోని రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని భావిస్తాడు అగస్త్యుడు. ‘నాయనా , నేను కైలాసం నుంచి శివగిరి , శక్తిగిరి అనే రెండు కొండలను తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నా. ఎలాగైనా వాటిని ఒక కావడిలో పెట్టుకుని రా’ అని ఆజ్ఞాపిస్తాడు. ముని చెప్పినట్టే కైలాసం వెళ్లి కొండలను కావడిలో పెట్టుకుని బయలుదేరుతాడు ఇడుంబన్‌.   &..
Dwarapalakas  (Divine Gate Keepers) Of Lord Brahma
IntroductionDwarapalakas are the security guards or the divine gatekeepers those who would be physically present on their respective divine worlds. Similar to other deities, Lord Brahma also has Dwarapalakas, who are also called as Divine Gate Keepers in his Satya Loka also called as Brahma Loka. After creating Satya Loka for him, Lord Brahma has also created two celestials, whose names are Gunapalaka and Dharmapalaka, and made them as his divine gate keepers in his Brahma Loka. Since Lord Brahma has got only few temples in the world, most of them are not aware about his divine gate k..
మోపిదేవి సుబ్రమణ్య స్వామి మహిమ
నాగుపాము, నెమలి, ముంగీస ఆడుకొన్న ప్రాంతం సందర్శిస్తే సంతాన సౌభాగ్యం..!!!భారత దేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి ఒకే చోట కొలువై ఉన్నాడు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారత దేశంలో మరెక్కడా లేదు.ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి  క్షేత్రం ప్రస్తావన స్కందపురాణంలో కూడా కనిపిస్తుంది. నాగుల చవితి రోజున ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకొంటారు. ఇక్కడి పుట్టమన్నును ప్రసాదంగా తీసుకొని తమ ఇళ్లలో పెట్టుకొంటారు. అంతేకాకుండా ఈ స్వామిని కొలుస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్ల..
Shri Subrahmanyeswara Swamy with Gomedhikam
నవరత్నాల్లో ఒకటైన గోమేధికంతోఏకశిలా గోమేధిక శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిదర్శనంఅరుదైన...స్వామిరూపంగుంటూరు జిల్లాతాళ్లాయపాలెంశ్రీశైవక్షేత్రంలోదర్శించవచ్చు....
Sri Subrahmanyaswamy's six divine kshetras.
శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్ష..
Subrahmanya Shasthi
ఈ రోజున పెళ్లి కానివారు , సంతానం లేనివారు సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామిని పూజించండిమార్గశిర శుద్ధ షష్టిని సుబ్రమణ్య స్వామి షష్టి జరుపుకుంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవర షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు  స్కంద షష్టి అని అంటారు.నవంబరు 29 సుబ్రహ్మణ్య షష్టి - వివాహం సంతానం సమస్యలు , కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు ఇలా చేయండి.మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మాసం ఎంతో విశిష్ఠతను సంతరించుకుందని అర్థం. ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఈ మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్..
ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి 29-11-2022
దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము !https://bit.ly/3AQbrlYపూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై ! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి , వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున ! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయం..

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజునకు అధిష్టాన దైవం....

సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.

SRI SUBRAHMANYAASHTAKAM / KARAAVALAMBA STOTRAM

 

he swaminaatha karunaakara deenabandho

sri parvateesha mukhapankaja padmabandho

shree shaadi devagana poojita paadapadma !

Valleesanaatha mama dehi karaavalambam !! 1

 

Showing 1 to 14 of 21 (2 Pages)