Article Search
25-03-2024 పంబా ఆరాట్టు అమృత స్వరూపుడైన అయ్యప్ప సన్నిధి క్రింద ప్రవహిస్తున్న , పరమపావనమైన దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన ప్రవాహమే పంబానది. సమున్నతమైన పర్వత శ్రేణుల మధ్య - నిశ్చల తపమాచరిస్తున్న ముని పుంగవుల్లా నిలిచియున్న వృక్ష రాజముల నడుమ నిర్మల నీటి ప్రవాహమే పంబ. పరమ పావనమైన పంబాతీరాన పందళ ప్రభువైన రాజశేఖరునకు దొరికిన ఆణిముత్యమే మన పంబా బాలుడగు మణికంఠుడు. అలలు అలలుగా ప్రవహిస్తున్న పంబపై నుండి వీస్తున్న పిల్లగాలులే నాడు మన మణికంఠబాలునికి సేదదీర్చాయి , లాలించాయి , ఆడించాయి.అందుకే సంవత్సరాని కొమారు తన జన్మస్థలమైన పంబలో జలకమాడడానికి మన కొండల రాయడు కొండదిగి పంబ కడకు వస్తాడు. ఆ చల్లని నీట స్నాన..
శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప..శ్రీ భుతనాధ సదానంద సర్వ భూత దయాపరరక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమఃపద్దెనిమిది మెట్ల సోపానాధిపతయే శరణం అయ్యప్ప..శ్రీ ధర్మశాస్త్రా అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లు దాని విశిష్ఠత:మన హిందూ ధర్మ సంప్రదాయ ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు.అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామ శిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియిం..
Showing 1 to 2 of 2 (1 Pages)