Article Search

మాఘ పూర్ణిమ ప్రత్యేకత ?
మాఘ పూర్ణిమ ప్రత్యేకత ?చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.కార్తీక మాసం దీపాలకూ, దీపారాధనలకు ప్రసిద్ధి.మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి."మా - అఘం'' అంటే పాపం యివ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.    "మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ    బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే, అనగా ... బ్రాహ్మీముహూర్తమునుంచి జలములన్నియు బ్రహ్మహత్య, సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టిమానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును'' అని అర్థం.అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు...
పాక్షిక చంద్రగ్రహణం
శ్రీ గురుభ్యోన్నమఃశ్రీ మహాగణాధిపతయే నమః    పాక్షిక చంద్రగ్రహణం సమయం  స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ శనివారం తేది 28-10-2023వ తేదీ రాత్రి, అంటే 29వ తేదీ ప్రారంభ సమయంలో రాహుగ్రస్త ఖండగ్రాస సోమోపరాగము అనగా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.        అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1.05 గంటలకు ప్రారంభమై 2.22 నిల వరకు ఉంటుంది.  స్పర్శ కాలం (పట్టు)    రాత్రి   గం 01 : 05 ని//లు  మధ్య కాలం(మధ్య)    రాత్రి  గం 01 : 44 ని//లు    మోక్షకాలం  (విడుపు)  రాత్రి ..
Showing 1 to 2 of 2 (1 Pages)