Article Search

How Many Types of Shani's are there ? What are the Remedies to  get very good results ?
ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమశని, జాతకరీత్యా శని దశలు, అంతర్దశలు నడిచే వారు ప్రతి రోజు వీలైనన్ని సార్లు పఠిస్తే చాలా మంచి ఫలితం వుంటుంది. గ్రహబాధ తొలగి మనశ్శాంతి తప్పక లభిస్తుంది.శని స్తోత్రంనమస్తే కోణ సంస్థాయ పింగల్యాయ నమోస్తుతేనమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతేనమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చనమస్తే యమసంజ్ఞాయ నమస్తే శౌరయేవిభోనమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతేప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్య చ ||ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది.నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడ..
Showing 1 to 1 of 1 (1 Pages)