Article Search
ధనుర్మాసమంటే శూన్య మాసమా? శుభకార్యాలు చేయకూడదా?కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత
ఉందని, చాలా మంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ
నెలకు చాలా ప్రత్యేకత ఉంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసం,
ఎంతో విశిష్టమైనది. ఇప్పుడు ధనుర్మాసానికి ఎందుకంతటి విశిష్టత వచ్చింది? ఈ మాసంలో శుభకార్యాలు
చేయవచ్చా? ఈ మాసానికి శూన్య మాసమని ఎందుకు పేరు వచ్చింది? తదితర వివరాలను తెలుసుకుందాం.ధనుర్మాసం అంటే?డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశము
అయిన కారణముగా, డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది..
Showing 1 to 1 of 1 (1 Pages)