Article Search
ప్రతినెల
కృష్ణ పక్షం ఆఖరిరోజు అమావాస్య.
మహాలయ అమావాస్య
ఏడాదికొకసారి వస్తుంది.
ఆ రోజు పితృదేవతలకు
తర్పణం చేస్తే వాళ్ళకు మోక్షం
కలుగుతుందని శాస్త్ర వాక్యం.
కాబట్టి
అమావాస్య కూడా మంచి దినమే.
దక్షిణాదిలో
సౌరపంచాంగం ప్రకారం దీన్ని
ఒక పవిత్ర దినంగానే పరిగణిస్తారు.
కాలప్రభావం
వల్ల కొన్ని అపోహలు ఏర్పడి
అమావాస్యకు తీరని అన్యాయం
చేస్తున్నాయనే చెప్పాలి.
చీకటి అంటే
భయపడే మనిషి తత్వానికి ఇదొక
నిదర్శనంగా చెప్పవచ్చు.
ఒకప్పుడు
ఉన్నదంగా అజ్ఞానపు చీకటేనని,
విజ్ఞానపుంజం
ఆ చీకట్లో నుంచే బయలుదేరిందని
వేదం చెబుతోంది.
మరి కాస్త
లోతుగా పరిశీలిస్తే,
అమావాస్యకు
ఉన్న ప్రాధాన్యం ఏమిటో
తెలుస్తు..
మహాలయ అమావాస్య / పిత్రమావాస్య విధులు
పుట్టినవాడు గిట్టక తప్పదు కానీ పుట్టిన వారు మూడు ఋణాలతో జన్మిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది. ఆ మూడు ఋణాలు ఏమిటంటే దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ప్రతి జీవి కూడా ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి.
Showing 1 to 2 of 2 (1 Pages)