సరస్వతీదేవి వ్రతం
సరస్వతీ వ్రతకల్పము:
ఆచమ్య, ప్రాణాయా మాదీన్ కురవా, దేశకాలమాన గోత్రనామధేయాదీన్ సంస్కృత్య-ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విద ఫల పురుషార్థ సిద్ద్యర్థం, సకలవిద్యా పారంగతత్వ సిద్ద్యర్థం చ వర్షే వర్షే ప్రయుక్త ఆశ్వేయుజ మాస వ్రతివచ్చుభ సమయే శ్రీ సరస్వతీదేవి ముద్దిశ్య శ్రీ సరస్వతీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, ఇతి సంకల్ప - కలశపూజాం కుర్యాత్.
షోడశోపచార పూజా :
శ్లో పుస్తకేటు యతోదేవీ క్రీడతే పరమార్థతః
తతస్తత్ర ప్రకుర్వీత ధ్యానమావాహనాదికమ్ !
ధ్యానమేవం ప్రకురీత్వ సాధనో విజితేంద్రియః
ప్రణవాసన మారుఢాం తదర్థత్వేన నిశ్చితాం !!
ధ్యానం :
శ్లో అంకుశం చాక్ష సూత్రంచ పాశం ధారిణీం
ముక్తాహారసమాయుక్తాం వీణాంచ మొదరూపం మనోహరమ్
కృతేన దర్పణాభ్యేన వస్త్రే ణోపరిభూషితాం
సుస్తనీం వేదవేద్యం చ చన్ద్రార్ధ కృతశేఖరామ్
జటాకలాప సంయుక్తం పూర్ణచంద్రనిభాననాం
త్రిలోచనం మహాదేవీం స్వర్ణనూపుర ధారిణీం
కటకై స్స్వర్ణ రత్నాద్యై ర్ముక్తావలయభూషితాం
కంబుకంఠీం సుతామ్రోష్టీం సర్వాభరణ భూషితాం
కేయూరై ర్మేఖలాద్యైశ్చ ద్యోతయన్తీం జగత్రయం
శబ్ధబ్రహ్మాత్మికాం దేవీం ధ్యానకర్మ సమాహితః
సరస్వత్యై నమః - ధ్యాయామి
ఆవాహనం :
అత్రాగచ్చ జగద్వంద్యే సర్వలోకైక పూజితే
మయాకృతా మీమాం పూజాం గృహాణ జగదీశ్వరీ
సరస్వత్యై నమః - ఆవాహయామి
ఆసనం:
అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం
ముక్తామణ్యంచితంచారు తే దదామ్యహం
సరస్వత్యై నమః - ఆసనం సమర్పయామి
పాద్యం :
గంధపుష్పాక్షతై స్సార్థం శుద్ధతోయేన సంయుతం
శుద్ధస్ఫటిక తుల్యాంగి పాద్యం తే ప్రతిగృహ్యతాం
సరస్వత్యై నమః - పాద్యం సమర్పయామి
అర్ఘ్యం :
భక్తాభీష్టప్రదే దేవీ దేవదేవాది వందితే
ధాతృప్రియే జగద్ధాత్రి దదామ్యర్ఘ్యం గృహాణ మే
సరస్వత్యై నమః - అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం :
పూర్ణచంద్ర సమానాభే కోటిసూర్య సమప్రభే
భక్త్యా సమర్పితం వాణీ గృహా ణాచమనీయకం
సరర్వత్యై నామం - ఆచమనీయం సమర్పయామి
మధుపర్కం:
కమలభువనజాయే కోటిసూర్య ప్రకాశే
విశదశుచివిలాసే కోమలాకారయుక్తే
దధిమధుఘృతయుక్తం క్షీరరంభాఫలాడ్యం
సురచిర మధుపర్కం గృహ్యతాం దేవవంద్యే
సరస్వత్యై నమః - మధుపర్కం సమర్పయామి
పంచామృత స్నానం:
దధిక్షీరఘృతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృతస్నాన మిదం స్వీకురుష్వ మహేశ్వరీ
సరస్వత్యై నమః - పంచామృత స్నానం సమర్పయామి
శుద్దోదక స్నానం :
శుద్దోదకేన సుస్నానం కర్తవ్యమ్ విధిపూర్వకం
సువర్ణకలశానీతై ర్నానాగంధ సువాసితైః
సరస్వత్యై నమః - శోద్దోడక స్నానం సమర్పయామి
వస్త్రయుగ్మం :
శుక్ల వస్త్రద్వయం దేవీ కోమలం కుటిలాలకే
మయి ప్రీత్యా త్వయా వాణి బ్రహ్మాణీ ప్రతిగృహ్యాతాం
సరస్వత్యై నమః - వస్త్రయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం :
శబ్ధబ్రహ్మాత్మికే దేవీ శబ్దశాస్త్ర కృతాలయే
బ్రహ్మసూత్రం గృహాణ త్వం బ్రహ్మశక్రాది పూజితే
సరస్వత్యై నమః - యజ్ఞోపవీతం సమర్పయామి
ఆభరణాదీన్ :
కటకమకుటహారై ర్నూపురై రంగాదాన్యై
ర్వివిధసుమణియుక్తై ర్మేఖలా రత్నహారైః
కమలదళవిలసే కామదే సంగృహీష్వ
ప్రకటిత కరునార్ద్రే భూషితేః భూషణాని
సరస్వత్యై నమః - ఆభరణాని సమర్పయామి
గంధం :
చందనాగురు కస్తూరీ కర్పూరాద్యైశ్చ సంయుతం
గంధం గృహాణ త్వం దేవి విధిపత్నీ ర్నమోస్తుతే
సరస్వత్యై నమః - గంధం సమర్పయామి
అక్షతలు:
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండుల నిర్మితాన్
గృహాణ వరదే దేవి బ్రహ్మశక్తి శ్శుభాత్మకాన్
సరస్వత్యై నమః - అక్షతాన్ సమర్పయామి
పుష్పపూజ:
మందారాది సుపుష్పైశ్చ మల్లికాభిర్మనోహరైః
కరవీరై ర్మనోరమ్యై ర్వకులైః కేతుకై శ్శుభైః
పున్నాగైర్జాతికుసుమై ర్మందారైశ్చ సుశోభితైః
నీలోత్పలైః శుభై శ్చాన్యై స్తత్కాల తురుసంభవైః
కలపటాని చ మాల్యాని గృహా ణామరవందితే
సరస్వత్యై నమః - పుష్పైః పూజయామి
అథాంగ పూజ
ఓం బ్రాహ్మన్యై నమః - పాదౌ పూజయామి
ఓం బ్రహ్మణ్యమూర్తయే నమః - గుల్ఫౌ పూజయామి
ఓం జగత్స్వరూపిన్యై నమః - జంఘౌ పూజయామి
ఓం జగదాద్యాయై నమః - జానునీ పూజయామి
ఓం చారువిలాసిన్యై నమః - ఊరూ పూజయామి
ఓం కమలభూమయే నమః - కటిం పూజయామి
ఓం జన్మహీనాయై నమః - జఘనం పూజయామి
ఓం గంభీరనాభయే నమః - నాభిం పూజయామి
ఓం హరిపూజ్యాయై నమః - ఉదరం పూజయామి
ఓం లోకమాత్రే నమః - స్తనౌ పూజయామి
ఓం విశాలాక్షసే నమః - వక్షస్థలం పూజయామి
ఓం గానవిచక్షణాయై నమః - కంఠం పూజయామి
ఓం స్కందప్రపూజ్యాయై నమః - స్కందౌ పూజయామి
ఓం ఘనభావవే నమః - బాహూ పూజయామి
ఓం పుస్తకధారిన్యై నమః - హస్తౌ పూజయామి
ఓం శ్రోత్రియబంధవే నమః - శ్రోత్రే పూజయామి
ఓం వేదస్వరూపాయై నమః - వక్త్రం పూజయామి
ఓం సునాసిన్యై నమః - నాసికాం పూజయామి
ఓం బింబసమానోష్ట్యై నమః - ఓష్టౌ పూజయామి
ఓం కమలచక్షుషే నమః - నేత్రే పూజయామి
ఓం తిలకదారిన్యై నమః - ఫాలం పూజయామి
ఓం చంద్రమూర్తయే నమః - చికురాన్ పూజయామి
ఓం సర్వప్రదాయై నమః - ముఖం పూజయామి
ఓం శ్రీ సరస్వత్యై నమః - శిరః
Note: HTML is not translated!