Sri Subrahmanya Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం :

 

హే స్వామినాథ కరుణాకర దీనబంధో

శ్రీ పార్వతీస్ముఖ పజ్కజపద్మబంధో

శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ .

 

దేవాది దేవసుత దేవగణాదినాథ

దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద

దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

 

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్

తస్మాత్ప్రదానా పరిపూరిత భక్తకామ

శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప

వల్లీసనాథ మమ దేహి కరావంలంబమ్

 

హ్రౌంచామరెందర మద ఖండన శక్తిశూల

పాశాది శస్త పరిమండిత దివ్యపాణే

శ్రేకుండళీశ ధృతతుండ శిఖీంద్రవాహ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

 

హరాది రత్న మణీ యుక్త కిరీటిహార

కేయూర కుండల లసత్కావచాభిరామ

హే వీర తారక జయామర బృందవంద్య

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

 

పంచాక్షరాది మనుమన్త్రిత గాజ్గతోయైః

పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః

పట్టభిషిక్త హరియుక్త పరాసనాథ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

 

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా

కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్

సీక్త్వాతు మా మవ కళాధర కాంటికాన్త్యా

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

 

 

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః

తే సర్వే ముక్తి మాయన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్

కోటిజన్మకృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి

 

ఇతి సుబ్రహ్మణ్యస్తోత్రం.

 

Products related to this article

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

$7.00

Ganesha Car Hanging (Green)

Ganesha Car Hanging (Green)

A beautiful green Ganesha car hanging to bring peace, positivity, and charm to your vehicle...

$3.00

0 Comments To "Sri Subrahmanya Stotram "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!