Umamaheswara Ashtakam

ఉమామహేశ్వరాష్టకమ్ :

పితమహ శిరశ్చేద ప్రవీణ కరవల్లవ,

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః

నిశుంభశుంభప్రముఖద్యైత శిక్షణదక్షిణే

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

శైలరాజస్య జామాత శ్శశిరేఖావతంసక

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

శైలరాజాత్మజే మాత శ్శాతకుంభనిభ ప్రభే

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

భూతనాథ పురారతే భుజంగామృతభూషణ

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

పాదప్రణత భక్తానాం పారిజాతగుణాధికే

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

హాలాస్యేశ దయామూర్తే హాలాహల లసద్గళ

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

నితంబినీ మహేశస్య కడంబవనాయికే

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

Products related to this article

Kamalam Vattulu

0 Comments To "Umamaheswara Ashtakam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!